Nuvve Nuvve Song Lyrics || Prema Entha Madhuram Priyuralu Antha Katinam Movie Song Lyrics ||
... Nuvve Nuvve Lyrics Movie : Prema Entha Madhuram Priyuralu Antha Katinam Song : Nuvve Nuvve Music : Jithin Roshan Starring : Chandrakanth Dutta, RadhikaMehrotra, PallaviDora Singers : Jithin Roshan,Namitha Babu Lyrics : Kittu Vissapragada నువ్వే నువ్వే ఊహలోన నువ్వే నువ్వే ఊపిరైనా కాలమంత నా.... జ్ఞాపకంగా నా..... నువ్వే నువ్వే ఊహాలోనా నువ్వే నువ్వే ఊపిరైనా తాకే తొలి తొలి వెలుగా... జారే తొలకరి చినుకా.... నాకే దొరికిన వరమా..... నన్నే పిలిచిన స్వరమా.... ఎదురుగ నిలిచీ పెదవులు వణికి ఎద గది తలుపులు తెరవవుగా ... చినుకుల సడిలో చిగురుల తడిలో నిను కలసిన క్షణమును తెలిపే..... నువ్వే..... నువ్వే...... నువ్వే.... నువ్వే..... పదమని పిలుపే చెవులను తడితే అడుగులు తడబడి కదలవుగా.... నది వరదలలో నడిచిన కథలో ప్రతి మలుపును తెలిపిన జతలో... నువ్వే..... నువ్వే.... నువ్వే న...