Adedo Mayalley Song Lyrics | Adedo Mayaley Song Lyrics | Yuddham Sharanam Movie |
Song: Adedo Mayalley Song
Movie Name: Yuddham Sharanam
Starring : Naga Chaithanya, Srikanth, Lavanya Tripati
Singers: Tracey Thorton
Music By: Vivek Sagar
Lyrics : Kittu Vissapragada
అదేదో
మాయల్లే
అలా
అలా అల్లిందా
ఎద
ఎదో లోయల్లో
ఇలా
జారింది మెల్లగా
ఆ
ఆ ఆకాశం వాలే
కళ్ళలోన
దాగిందే
చూపుల్లో
చూపే
అలాగే
మెరుపు తీగల్లె
ఆ
అందాలే
మెచ్చి
చూపిందా
సూదల్లే
గుండె గుచ్చి గుచ్చి
చంపుతుంది
కంగారే
దాహంగా మారిందా
గుటక
వేసి చూస్తుంటే
మొహమాటం
అడ్డాం వచ్చి ఆరాటం
అయ్యో
ఊహలతో సద్దుకుందిగా
అయ్యో
అయ్యో చెయ్యి జారుతున్నా
ప్రాణం
తానే అందుకుందా
ఏదో
ఏదో హాయి చేరుతుందా
తీరే
కొత్తగా తోచిందా
సైగలో
దాగిన భావం తెలియాలంటే
భాషకే
అందని విధంగా మనమే చేరి
ఈ
పెదవిపై తాకేలా
నీ
మొహమాటం అడ్డాం వచ్చి ఆరాటం
అయ్యో
ఊహలతో సద్దుకుందిగా
మొహమాటం
అడ్డాం వచ్చి ఆరాటం ఏదో
ఊహలతో
సద్దుకుందిగా
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి