ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram

Song Info:
Okey Oka Lokam Lyrics in Telugu and English from the Telugu Movie “Sashi (2021)”. Lyrics by Chandra Bose Garu, Music by Arun Chiluveru Garu, and sung by Sid Sriram Garu.
| Song: | Okey Oka Lokam Lyrics in Telugu and English |
| Movie: | Sashi (2021) |
| Singer / s: | Sidsriram Garu |
| Lyrics: | Chandrabose Garu |
| Music: | Arun Chiluveru Garu |
| Star Cast: | Aadi Saikumar Garu and Surbhi Puranik Garu |
| Director: | Srinivas Naidu Nadikatla |
ఒకే ఒక లోకం నువ్వే,
లోకంలోన అందం నువ్వే,
అందానికే హృదయం నువ్వే, నాకే అందావే…
ఎకాఎకీ కోపం నువ్వే,
కోపంలోన దీపం నువ్వే,
దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే…
నిన్ను నిన్నుగా ప్రేమించనా…
నన్ను నన్నుగా అందించనా…
అన్ని వేళలా తోడుండనా…
జన్మజన్మలా జంటవ్వనా…
ఒకే ఒక లోకం నువ్వే,
లోకంలోన అందం నువ్వే,
అందానికే హృదయం నువ్వే, నాకే అందావే…
ఎకాఎకీ కోపం నువ్వే,
కోపంలోన దీపం నువ్వే,
దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే…
నిన్ను నిన్నుగా ప్రేమించనా…
నన్ను నన్నుగా అందించనా…
అన్ని వేళలా తోడుండనా…
జన్మజన్మలా జంటవ్వనా…
ఓఓ… కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా,
కాలమంతా నీకే నేను కావలుండనా… ఆఆ ||2||
నిన్న మొన్న గుర్తే రాని, సంతోషాన్నే పంచైనా…
ఎన్నాళ్లైనా గుర్తుండేటి, ఆనందంలో ముంచైనా…
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా…
క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే,
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే… ఏఏ ఏ ఏ
ఎండే నీకు తాకిందంటే, చెమటే నాకు పట్టేనే…
చలే నిన్ను చేరిందంటే, వణుకు నాకు పుట్టేనే…
దేహం నీది, నీ ప్రాణమే నేనులే…
ఒకే ఒక లోకం నువ్వే,
లోకంలోన అందం నువ్వే,
అందానికే హృదయం నువ్వే, నాకే అందావే…
ఎకాఎకీ కోపం నువ్వే,
కోపంలోన దీపం నువ్వే,
దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే…
నిన్ను నిన్నుగా ప్రేమించనా…
నన్ను నన్నుగా అందించనా…
అన్ని వేళలా తోడుండనా…
జన్మజన్మలా జంటవ్వనా…
*****
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి