Enno Enno Bhaavaley Full Song With Lyrics - Yuddham Sharanam Movie Songs | Naga Chaitanya,Lavanya Tripathi

...


Song : Enno Enno Bhaavaley
 Starring : Naga Chaitanya, Lavanya Tripathi 
Music: Vivek Sagar
 Lyrics: Sreshta 
Singer: Pradeep Kumar


ఎన్నో ఎన్నో భావాలే 
పెనవేసే యదలో రాగాలే 
ఎన్నో ఎన్నో భావాలే 
పెనవేసే యదలో రాగాలే 

పులకించే.... బంధాలన్నీ ఒక్కటై 
ఆలకించే.... ఆనందాల పాటే 

కనబడగా.... కనబడగా.... స్వర్గం 
కదిలే ఈ క్షణమే కాగా ఒక వరమే 

పులకించే.... బంధాలన్నీ ఒక్కటై 
ఆలకించే.... ఆనందాల పాటే 


ఎన్నో ఎన్నో భావాలే 
పెనవేసే యదలో రాగాలే 

ఈ వీచే గాలి కోరి 
ఓ కరిగే కాలం ఆగి 

ఉండిపోవా ఎప్పుడిలాగే 
 చిరువెన్నెల వెన్నెలలోని 
వే వెన్నెల వెన్నెలు అన్ని 
నెమ్మదిగా బందీలైపోని 

ఈ చక్కని చిత్రం లోని 
ఓ చిలిపి వర్ణం నేనై 
ఎల్లపుడు సందడి చేసైని 

మది కోరే ఆశ తరమగా 
కనిపించే మారం 
యద చేసే బాష నిమరగా 
ఒలికించే గారం 

ఆణువణువూ నాలో 
ఎన్నో పదనిసలే 
పలికే పరవశమే

పులకించే.... బంధాలన్నీ ఒక్కటై 
ఆలకించే.... ఆనందాల పాటే 
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram

Chamkeela Angeelesi Song Lyrics b