Paisa Vasool Song Lyrics | Nandamuri Balakrishna & Shreya Saran | Anup Rubens | 2017 | Paisa vasool MTelugu Movie |
...
Song : Paisa Vasool
Starring : Nandamuri Balakrishna & Shreya Saran
Singer : Daler Mehendi,Uma Neha & Anurag Kulkarni
Lyrics : Bhaskarabhatla Ravi Kumar
Music : Anup Rubens
పైసా వసూల్ పైసా వసూల్
హేయ్ వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు
అచ్ఛం సునామికి అబ్బ మొగుడు
రుబ్బాబ్ కి వస్తే కబాబ్ చేస్తాడు...
నేను అడుగెడితే ఓ ఓ ఓ
షో మొదలెడితే ఓ ఓ ఓ
అరె గుండీలు తీసి కాలర్ ఎగరేస్తే....
అరేయ్ వసూల్ వసూల్ వసూల్
వసూల్ పైసా వసూల్
అరేయ్ వసూల్ వసూల్ వసూల్
వసూల్ పైసా వసూల్
నేను అడుగెడితే ఓ ఓ ఓ
షో మొదలెడితే ఓ ఓ ఓ
అరె గుండీలు తీసి కాలర్ ఎగరేస్తే....
అరేయ్ వసూల్ వసూల్ వసూల్
వసూల్ పైసా వసూల్
అరేయ్ వసూల్ వసూల్ వసూల్
వసూల్ పైసా వసూల్
కన్ను కొడితే డాలర్సు
డుల్లకొడితే దీనార్సు....
రెచ్చకొడితే వచ్చి పడతాయ్ రష్యన్ రూబుల్సు
ఏ సైడ్ చూస్తే సైలెన్సూ
మీదకొస్తే వైలెన్సు
అడ్డగోలు ఎవ్వారానికి కేర్ అఫ్ అడ్రెస్సు
నేను నిలబడితే ఓ ఓ ఓ
నేను కలబడితే ఓ ఓ ఓ
అరేయ్ అంతెందుకు నా కట్ అవుట్ కనబడితే....
అరేయ్ వసూల్ వసూల్ వసూల్
వసూల్ పైసా వసూల్
అరేయ్ వసూల్ వసూల్ వసూల్
వసూల్ పైసా వసూల్
హేయ్ వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు
అచ్ఛం సునామికి అబ్బ మొగుడు
రుబ్బాబ్ కి వస్తే కబాబ్ చేస్తాడు...
హూయ్
ఓ పిల్లా గోరీ గోరీ
ఓ చికినీ గోరీ గోరీ
ఓ పిల్లా గోరీ గోరీ
ఓ చికినీ గోరీ గోరీ
హెయ్ వీడు వేస్తే కర్చీఫు
మైండ్ ఇంకా స్వీచ్ఆఫు
వీడ్ని గిల్లితే ప్రాణాలన్నీ గాల్లో టేక్ ఆఫు
వీడు పెడితే టార్గెట్టు
వణికిపోదా ఎవరెస్టు
వీడి వంట్లో ఏమేమున్న పొగరే మైనస్సు
నీ స్కెట్చేస్తే ఓ ఓ ఓ
నే మాటిస్తే ఓ ఓ ఓ
నా ఇలాకి వచ్చి ఇగోని టచ్ చేస్తే...
అరేయ్ వసూల్ వసూల్ వసూల్
వసూల్ పైసా వసూల్
అరేయ్ వసూల్ వసూల్ వసూల్
వసూల్ పైసా వసూల్
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి