Mama Ek Peg La Song Lyrics | Nandamuri Balakrishna,Shriya Saran | Music -Anup Rubens | Movie - Paisa Vasool |
...
Song : Mama Ek Peg La
Singer : Daler Mehendi, Uma Neha, Anurag Kulkarni
Lyrics : Bhaskarabhatla
Starring : Nandamuri Balakrishna,Shriya Saran
Music : Anup Rubens
I am A Fan Of NBK...
I Have 101 Fever...
My Nurse Told Me
Take Medicine...
మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
హే... మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే
ఇటు రా... చూడు ఇదిగో ఇదిగో బాసు
మిల మిల మెరిసే గ్లాసు
అందులో 60ml
రెండే ఐస్ క్యూబు
ఏస్తే సోడా ఏస్కో
లేదంటే నీళ్ళే పోస్కో
అరె తిప్పు తిప్పు తిప్పు
నౌ సిప్పు సిప్పు సిప్పు
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
నాగిని డాన్స్...
నాగిని డాన్స్
నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండిస్తే
నమ్మిన ఫ్రెండ్ బ్యాండేస్తే
వచ్చే టెండర్ మిస్సైతే
బిజినెస్ మొత్తం డల్ అయితే
అయ్యో... అయ్యయ్యో
ఎంతెంత చేస్తున్నా ఇంట బయట షట్టేస్తే
ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే...
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
అరె తిప్పు తిప్పు తిప్పు
నౌ సిప్పు సిప్పు సిప్పు
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
హే సామిరంగా బాగుందే
పిచ్చ పిచ్చగ నచ్చిందె
గిరగిర తిరిగిందె
భూమి కిందకి జారిందదే
నల్లనివన్నీ నీళ్లనుకున్నా
తెల్లనివన్ని పాలనుకున్నా
మధ్యలో ఇంకొంటుందని తెలిసిందే...
హే పామోస్తుంది తప్పుకోండి తప్పుకోండి
పక్కోడాస్తి కలిసొస్తే
పట్టిందల్లా గోల్డైతే
డోనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి
అమెరిక రమ్మని పిలిచేస్తే
వామ్మో... వామ్మో...
కాస్ట్లీగా కలకంటే మార్నింగ్ కల్లా నిజమైతే
నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్నాసోడే మొగుడైతే
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
నాగిని డాన్స్
ఇట్స్ నాగిని డాన్స్
హే తస్సదియ్య అదిరిందే
దారుణంగా ఎక్కిందే
ప్రాణం ఎగిరిందె స్వర్గం చేతికి తగిలిందె
ఊగేటోళ్ళని బ్యాడ్ అనుకున్నా
తూగేటోళ్ళని మ్యాడ్ అనుకున్నా
ఊరికే తాగట్లేదని తెలిసిందే...
శభాష్. నా నాగిని ట్రాక్ లోకి వచ్చేసింది
దా...
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
అరె అరె అరె అరె అరె మామ మామ మామ మామ మామ
మామ మామ మామ మామా
ఏక్ పెగ్ లా
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి