Kannu Kannu Kalisai Song Lyrics | Nandhamuri Balakrieshna, Shriya Saran | Anup Rubens, Jithin, Sree Kavya Chandana | Paisa Vasool Telugu Movie Lyrics |
...
Song : Kannu Kannu Kalisai
Starring : Nandhamuri Balakrieshna, Shriya Saran
Lyrics : Bhaskarabhatla Ravi Kumar
Singers : Anup Rubens, Jithin, Sree Kavya Chandana
Music : Anup Rubens
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
ఓ కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
మనసు మనసు కలిశాయి
మబ్బుల్లో ఎగిరాయి
గుర్తుండిపోదా ఈ క్షణం హోం....
ఓ గుండెలోతుల్లో కోలాహలం
ఓ నువ్వు నాలో సగం
నేను నీలో సగం
తెచ్చి కలిపేసుకుందాం ఇలా
బాగుందే బలేగుందే
ఇదేం సంతో తెలియనంత తమాషాగుందే బాగుందే
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
ఓ కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
న న న నా నా న నా
న న నా న న నా
ఓ ఏమో ఏమైందో
అమాంతం ఏమైపోయిందో
ప్రపంచం మనతో ఉండేదే ఎలాగ మాయం అయ్యిందో
నిన్నూ నన్నూ గా ప్రపంచం అనుకోనుంటాది
మనల్నీ చూస్తూ తనకే దారి లేక వెళిపోయుంటుంది
కాలమంతేలే ఆగదే చోటా
కానీ మన జంట కవ్విట్లో బంధీ లాగా ఉండిపోయిందే భలేగుందే
ఓ కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం ఓ...
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
నువ్వే ముందుంటే కనుల్లో మేఘం మెరిసిందే
అదేందో వెళ్లొస్తానంటే నిజంగా గుండే తడిసిందే
నువ్వే ఉండగా తేలిగ్గా మనసే ఉంటాది
మరేమో దూరంగుంటే మోయలేని బారంగుంటుంది
దీని పేరే ఏమిటంటారో
ఏది ఏమైన ఈ హాయి చాలా చాలా చాలా బాగుందే
బలేగుందే
కన్ను కన్నూ కలిశాయి ఓ....
ఎన్నో ఎన్నో తెలిశాయి హా....
కన్ను కన్నూ కలిశాయి
ఎన్నో ఎన్నో తెలిశాయి
నిన్నా మొన్నా చూస్తే ఇద్దరం ఓ...
ఇప్పుడయ్యాం కదా ఒక్కరం
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి