Yuddham Sharanam Full Song With Lyrics - Yuddham Sharanam Movie Song | Naga Chaitanya,Lavanya Tripathi |
...
Movie : Yuddham Sharanam (2017)
Song : Yuddham Sharanam
Title Track Singer: Shivam Kaala Bhairava
Music: Vivek Sagar
Lyrics: Kittu Vissapragada
Starring : Akkineni Naga Chaitanya, Srikanth, Lavanya Tripathi
ఆవేశం నిన్నే ప్రాణం తీసే
అంటుంటే చేసేయ్ సాహసం
విద్వేషం చుట్టు కంచె తెంచేయ్
అంటుంటే వేగం నీ పాదం
కాలమే నీ అశ్వమై సాగిపోయే క్షణమే
జాలే త్వలిగితే ఇక వేసేయ్ నీ ఊపిరి
ఇంక మోగుతున్న శంకమౌదా పిడికిలి
పిడుగులా గట్టి ఉక్కుపాత్రవేసి చూపదా ఇలా....
బాణంలా ముందుకు సూటిగా దూసుకు వెళ్లగా
ఈ యుద్ధం షరణమే కోరుకోదు దుమ్ము రేపి
చూపరా.... పదా
స్వేదమే ఇంధనం తీసివేయరా నీచుల ప్రాణం
యుక్తమే రక్తమై చెరపదా గుండెలో గాయం
తీపాలే పెంచరా నిప్పు రవ్వలా ఎగసిన కాలం
ముప్పులా దూకరా ఉప్పెనై మంచు భూగోళం
మతిపోయి..... యూహమే ఎదురై చేరే వేళలో
ఇరకాటం మాయలో గదినే దాటే వీలేది ???
గుండెలో ఊపిరి...
ఇంక మోగుతున్న శంకమౌదా పిడికిలి
పిడుగులా గట్టి ఉక్కుపాత్రవేసి చూపదా ఇలా....
బాణంలా ముందుకు సూటిగా దూసుకు వెళ్లగా
ఈ యుద్ధం షరణమే కోరుకోదు దుమ్ము రేపి
చూపరా.... పదా
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి