Nevalaney Song Lyrics | Yuddham Sharanam Movie Songs Lyrics |
...
Song: Neevalaney
Movie Name: Yuddham Sharanam
Starring : Naga Chaithanya, Srikanth, Lavanya Tripati Director : Krishna RV Marimuthu
Singers: Karthik
Music By: Vivek Sagar
Lyrics : Shreshta
ఆఁ.... పాలనకున్నా చూసే కన్నులని
రెప్పే పడదే ఎలాగా
దాచాలనుకున్నా నాలో ఆశల్ని
మనసే వినదే ఎలాగా
కుదురుగా లేనే లేనే నీవలనే
ఏం చేశావేమో ఏమో నీవే
గిలిగింతలు ఎన్నెన్నో ఎదలో కలిగే
ఏం చేశావేమో ఏమో నీవే నీవే
నాలో నన్నే మాయం చేసి ఎదో మాయే నీవై
నీవలనే నీవల్లనే ఇంతలా సందడీల....
నీవలనే నీవల్లనే ఓ ఓ ....
నీవలనే నీవల్లనే గుండెల్లో సవ్వడులే...
కురిపించే ఈ అనురాగమంతా
కలకాలం నిలవాలన్నా
కలలే నిజమై పోనీ
నిజమే నిత్యం కానీ
పెనవేసే ఆనందాలే
ఇంకెంతో పెరగలిలా
పద పద పద పద మది ఇలా
పదే పదే పదే నీ వైపుకే ఇలా
నేననే మాటే నేనే మరిచేలా
ఓ...ఓ... ఏం చేశావేమో
ఏమో నీవే ఎదగిల్లి నన్నే దోచి
ఏం చేశావో ఏమో నేవే నీవే
కవ్వించే కరిగించే వలపన్ని
నీలోనే బంధించి వేశావే
దాచాలనుకున్నా నాలో ఆశల్ని
మనసే వినదే ఎలాగా
ఏనాడు తెలియని ఎదో గమకమే
ఇపుడే ఇపుడే నన్ను తాకే
ఈ మైమరుపులే పెట్టే మెలికలే
రేపే తీపి ఆశల్ని
పద పద పద పద మది ఇలా
పదే పదే పదే నీ వైపుకే ఇలా
నేననే మాటే నేనే మరిచేలా
ఓ...ఓ... ఏం చేశావేమో
ఏమో నీవే ఎదగిల్లి నన్నే దోచి
ఏం చేశావో ఏమో నేవే నీవే
కవ్వించే కరిగించే వలపన్ని
నీలోనే బంధించి వేశావే
దాచాలనుకున్నా నాలో ఆశల్ని
మనసే వినదే ఎలాగా
ఏనాడు తెలియని ఎదో గమకమే
ఇపుడే ఇపుడే నన్ను తాకే
ఈ మైమరుపులే పెట్టే మెలికలే
రేపే తీపి ఆశల్ని
నీవలనే నీవల్లనే ఇంతలా సందడీల....
నీవలనే నీవల్లనే ఓ ఓ ....
నీవలనే నీవల్లనే గుండెల్లో సవ్వడులే...
నీవలనే నీవల్లనే
నీవలనే నీవల్లనే ఓ ఓ ....
*****
నీవలనే నీవల్లనే
నీవలనే నీవల్లనే ఓ ఓ ....
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి