Mangaluru - Dhooram Song With Lyrics || Arjun Reddy Movie Songs || Vijay Devarakonda, Shalini || Sandeep ||

...

Movie Name : Arjun Reddy 
Song Name : Mangaluru - Mussoorie
 Singer : Nikhitha Gandhi
 Lyrics :Anantha Sriram
 Music : Radhan 
Cast : Vijay Devarakonda, Shalini

దూరం దగ్గర చేస్తున్నదీ.... 
ఇంకా ఇష్టం పెంచిందది 
మళ్ళీ మళ్ళీ కలిసే తొందర 
కాలాన్నైనా తరిమేస్తున్నదీ 

ఆ దిక్కూ ఈ దిక్కూ 
మౌనంగా ఒక్కటయ్యాయి 
న ఊరూ నీ ఊరూ 
మనల్ని ఇహ వేరు చేయలేవే 

రా రా రా..... కౌగిలయీ .... 
రా రా రా.... ఊపిరయీ.... 
రా రా రా..... కౌగిలయీ .... 
రా రా రా.... ఊపిరయీ.... 

ప్రాణం రెక్కలు చాస్తున్నాదీ 
నీకై రివ్వున వస్తున్నదీ 
నీ పై వాలి నిదురించాలనీ 
ఆకాశాన్ని ఓడిస్తున్నది 

నా దాకా నువ్వొస్తు 
నీదాకా నేను వస్తుంటే 
ఈ దేశం ఈ లోకం
 ఇంకింకా చిన్నవైనయే 

రా రా రా రరరా 
రా రా రా రరరా 
రా రా రా రరరా 
రా రా రా రరరా 
రా రా రా రరరా 
రా రా రా రరరా 
రా రా రా రరరా 
రా రా రా రరరా 
*****



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram

Chamkeela Angeelesi Song Lyrics b