Emitemitemito Song With Lyrics || Arjun Reddy Movie || Vijay Devarakonda, Shalini || Sandeep

...


Movie : Arjun Reddy
 Starring  : Vijay Deverakonda , Shalini Pandey
 Director : Sandeep Reddy Vanga
 Music : Radhan
 Lyricist : Ananta Sriram
 Singer : Alphons Joseph

ఏమి టేమి టేమిటో 
ఏం అవుతున్నాధో 
ఏటవాలు దారిలో 
జారేదెక్కడికో 

ఏమి టేమి టేమిటో
ఏం కానున్నాదో 
ఏరు లాంటి వయసులో 
చేరే ఏ తటికో 

తెలుసా తెలుసా నీకైనా.... 
తెలుసా తెలుసా మరి నాకైనా... 
అయినా అడుగులు ఆగేనా 
వెళదాం ఏదేమైనా 

ఎదురుగ నువ్వు నిలబడు నిమిషానా  
ఎదిగిన ప్రతిక్షణముని మరిచానా 
తొలి తరగతి తలుపులు తెరిచానా 

నిజామా నిజామా 
నీ రాకతో నా రాతలో 
ఒక్క రోజులోనే  ఎన్నెన్ని మారాయలా 

ఆ నింగినే 
నా లేఖగా మార్చుకున్న చాలదేమో 
అవన్నీ నే రాయాలంటే


 చెబుతా అన్నీ నీతోనా... 
చెబుతా రోజూ మరి రత్ర యినా 
అయినా కబురులు ముగిసేనా... 
కలలో మళ్ళీ రానా... 

ఎదురుగ నువు నిలబడు నిమిషానా 
ఎదిగిన ప్రతిక్షణముని మరిచానా 
తొలి తరగతి తలుపులు తెరిచానా 

నిజామా నిజామా 
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram

Chamkeela Angeelesi Song Lyrics b