Pillagada Maate Ivvana Song Lyrics 2022
Movie: Check Post 1995
Song Name: Pillagaada Maate Ivvanaa
Singer: Divya Aishwarya
Lyrics: Gosala Rambabu
Music Director: Vinod Yajamanya
Music On: Aditya Music
నువ్వే నా ఊపిరంటా
నువ్వేనా సొంతమంట
గుండెల్లో దాచుకుంటా నిన్నిట్ట
నీ అడుగున అడుగవుతా
నీ పెదవిన నవ్వవుతా
నీ పిలుపుకి ఎదురవుతా
నీతో ఉంటా
ఒట్టేసిలా నీపేరునే జన్మంత వల్లించుతా
నువ్వే అలా నవ్వాలనీ
తలొంచి ముక్కోటి దేవుళ్ళని మొక్కుతా
పిల్లాగాడ మాటే ఇవ్వనా
నీ చెయ్యే పట్టీ
నూరేళ్ళ బందం అవ్వనా
పిల్లాగాడ మాటే ఇవ్వనా
నీ చెయ్యే పట్టీ
నూరేళ్ళ బందం అవ్వనా
నువ్వే నా ఊపిరంటా
నువ్వేనా సొంతమంట
గుండెల్లో దాచుకుంటా నిన్నిట్టా
నింగిలో చిట్టి గువ్వలవుదాం
ఏటిలో చేప పిల్లలవుదాం
గాలిలో జంట తూనీగలవుదాం
చెనులో ఊగె వరి కంకులవుదాం
చెట్టుకిందే అమ్మవారి ముంగిటే దివ్వెలవుదాం
చెట్టపట్టలేసుకుంటు
కొండ కోన చుట్టి వద్దాం
నీలి మబ్బులు పందిరేసెనా
రేయి పగలు మరిచిపోయి
ఊసులాడుదాం
సంకురాతిరి పండగొచ్చేనా
నువ్వు నేను ఒక్కటయ్యి గాలిపటాలే ఎగరేద్దాం
పిల్లాగాడ మాటే ఇవ్వనా
నీ చెయ్యే పట్టీ
నూరేళ్ళ బందం …
[7:54 pm, 23/08/2022] Chan: నువ్వే నా ఊపిరంటా
నువ్వేనా సొంతమంట
గుండెల్లో దాచుకుంటా నిన్నిట్టా
నీ అడుగున అడుగవుతా
నీ పెదవిన నవ్వవుతా
నీ పిలుపుకి ఎదురవుతా
నీతో ఉంటా
ఒట్టేసిలా నీపేరునే జన్మంత వల్లించుతా
నువ్వే అలా నవ్వాలనీ
తలొంచి ముక్కోటి దేవుళ్ళని మొక్కుతా
పిల్లాగాడ మాటే ఇవ్వనా
నీ చెయ్యే పట్టీ
నూరేళ్ళ బందం అవ్వనా
పిల్లాగాడ మాటే ఇవ్వనా
నీ చెయ్యే పట్టీ
నూరేళ్ళ బందం అవ్వనా
నువ్వే నా ఊపిరంటా
నువ్వేనా సొంతమంట
గుండెల్లో దాచుకుంటా నిన్నిట్టా
నింగిలో చిట్టి గువ్వలవుదాం
ఏటిలో చేప పిల్లలవుదాం
గాలిలో జంట తూనీగలవుదాం
చెనులో ఊగె వరి కంకులవుదాం
చెట్టుకిందే అమ్మవారి ముంగిటే దివ్వెలవుదాం
చెట్టపట్టలేసుకుంటు
కొండ కోన చుట్టి వద్దాం
నీలి మబ్బులు పందిరేసెనా
రేయి పగలు మరిచిపోయి
ఊసులాడుదాం
సంకురాతిరి పండగొచ్చేనా
నువ్వు నేను ఒక్కటయ్యి గాలిపటాలే ఎగరేద్దాం
పిల్లాగాడ మాటే ఇవ్వనా
నీ చెయ్యే పట్టీ
నూరేళ్ళ బందం అవ్వనా
పిల్లాగాడ మాటే ఇవ్వనా
నీ చెయ్యే పట్టీ
నూరేళ్ళ బందం అవ్వనా
నువ్వే నా ఊపిరంటా
నువ్వేనా సొంతమంట
గుండెల్లో దాచుకుంటా నిన్నిట్టా
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి