The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep
... Breakup song lyrics Movie : Arjun Reddy Starring : Vijay Deverakonda,Shalini Pandey Director : Sandeep Reddy Vanga Music : Radhan Lyrics : Rambabu Gosala Singer : Revanth తెలిసెనే నా నువ్వే నా నువ్వు కాదనీ తెలిసెనే నీ నేనే నీ నేను కాననీ నాలో సగం ఇక లేదు అనీ ఆ నిన్నలే ననుచూసి నవ్వేలే మరునాడు అన్నదే ఇక ఉండబోదనీ అన్నదీక్షణం... నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే ఊహలకి తెలియనిదే జరిగెనులే ఇప్పుడెలా నువ్వూ నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా తప్పు ఎదో జరిగేనా రెప్పపాటులో చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే నువ్వు లేనిదే మరి నేను లేననీ అన్నదీ క్షణం.... నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంతా ఈ విశ్వమంతా నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎ...

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి