Tring Tring Full Song With Lyrics - Jai Lava Kusa Songs | Jr NTR, Raashi Khanna | Devi Sri Prasad |



Song: Tring Tring 
Movie: Jai Lava Kusa 
Starring: Jr NTR, Rashi Khanna, Nivetha Thomas
 Singer: Jaspreet Jasz and Ranina Reddy 
Music: Devi Sri Prasad
 Lyrics: Ramajogayya Sastry

ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్  
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్  

స్వప్న సుందరీ 
స్వర్ణ మంజరీ 
చూపు గుచ్చి చేసినావె ఇంజురీ 

స్వప్న సుందరీ 
స్వర్ణ మంజరీ 
ముద్దులిచ్చి చేసుకోవె సెంచరీ

నరాల్లో మోగుతుంది క్లారినెట్టు 
సిరంజి గుచ్చినట్టూ 
రొమాన్స్ గుప్పుమంది 
పార్టు పార్టు 

ఫిరంగి పేలినట్టు 
హాట్ హాట్ వయసుపై 
సాల్టు పెప్పర్ ఎయ్యకే 

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెల్లోనా 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 

సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 

స్వప్న సుందరీ 
స్వర్ణ మంజరీ 
చూపు గుచ్చి చేసినావె ఇంజురీ 

స్వప్న సుందరీ 
స్వర్ణ మంజరీ 
ముద్దులిచ్చి చేసుకోవె సెంచరీ  ఓ ఓ ఓ... 

ఇష్క్ సాటిలైట్ లా 
చుట్టి ముట్టి తిరగనా 
డిస్క్ మూను లైట్ లాంటి నిన్ను చూసీ 

గాగ్ర చోలి కైటులా  
అందనంటూ ఎగరనా 
ఆవురావురన్న నిన్ను మాయచేసి 

జపాను ఎర్త్ Quake మొదలయ్యిందే 
జవని పొంగులోనా 
పెదాలు ఫ్రెంచు వైన్ పొంగుతుందే 

ఒంకింత పంచుకోన..... 

ధర్మా మీటరే దాటుతోంది మ్యాటరే 
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెల్లోనా 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 

సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 

కవర్ పేజి చినిగినా 
బ్యూటి మ్యాగజీనులా 
డల్ అయ్యేది భూమి 
నువ్వు పుట్టకుంటే 

హేయ్ గ్లాస్ లోకి వరిగినా 
బుజ్జి ఐస్ క్యూబ్ లా 
చిల్ అయింది బాడీ 
నువ్వు ముట్టుకుంటే 

హేయ్ రవాణా శాఖ 
వారి హద్దు మీరి ఓహో.... 
గుద్దావే పూల లారీ ఓహో....

లిమిట్స్ లేనిదంట నా ఫెరారీ ఓహో....
Come On Brhamma Chaari 
బ్రేకులేని దూకుడే 
ఆపుతుంది ఊపిరే 

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెల్లోనా 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 

సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram