Raavana Full Song With Lyrics - Jai Lava Kusa Songs | Jr NTR, Raashi Khanna | Devi Sri Prasad

  Play చెయ్యడానికి  క్లిక్ చెయ్యండి 

Song : Raavana
 Starring : Jr. Ntr, Rashi Khanna, Nivetha Thomas
Music: Devi Sri Prasad
 Lyrics: Chandrabose
 Singer: Divya Kumar



అసుర  రామణాసుర 
 అసుర అసుర రామణాసుర 

 

విశ్వ విశ్వ నాయక 
రాజ్య రాజ్య పాలక 
వేల వేల కోట్ల అగ్నిపర్వతాల కలయిక 

 
శక్తి శక్తి సూచక 
యుక్తి యుక్తి పాచిక 
సహస్ర సూర్య సాగరాల ఒక్కటైనా కదలిక 

 
ఓ... ఏక వీర శూర 
క్రూర కుమార 
నిరంకుశంగా దూకుతున్న 
దానమీశ్వరా

 
హో రక్తధార చోర ఘోర 
అఘోర
కర్కశంగా రేగుతున్న 
కాలకింకర

 
రావాణా జై జై జై 
శత్రు శాసనా జై జై జై 
రావాణా జై జై జై 
 సింహాసనా జై జై జై


 
అసుర అసుర అసుర అసుర 
రామణాసుర 
అసుర అసుర అసుర అసుర 
రామణాసుర 


 
చిత్ర చిత్ర హింసకు 
మృత్యు  మృత్యు ఘంటిక 
 మృత్యు కాల ఏక కాల 
పలు రకాల ద్వంశక 


 
ఖడ్గ భూమి కార్మిక 
కదన రంగ కర్షక 
గ్రామ నగర పట్టణాల 
సకల జనాకర్షక 


 
ఓ.... అంధకార తార  ధీర సుధీర 
అందమైన రూపం ఉన్న అతి భయంకరా 
ఓ.... దుర్వికార వైర స్తవైరా విహార 
పాపలాగ నవ్వుతున్న ప్రళయ భీకరా 

 
రావాణా జై జై జై 
శత్రు శాసనా జై జై జై 
రావాణా జై జై జై 
 సింహాసనా జై జై జై


 
నవరసాల పోషక నామరూప నాశక 
వికృతాల విద్యలెన్నో 
చదివిన వినాశక 


 
చరమగీత దాయక నరకలోక నర్తక 
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక 


 
ఓ... అహంకార  హార భార కిషోర 
నరాలు నాగుపాములైన నిర్భయేశ్వరా 
హో.... తిరస్కార తీర నీర కుటీర 
కణము కణము రణములైన కపాలేశ్వర 




రావాణా జై జై జై 
శత్రు శాసనా జై జై జై 
రావాణా జై జై జై 
 సింహాసనా జై జై జై
*****


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram