Nee Kallalona Song Lyrics | Movie Jai Lava Kusa | Jr NTR, Rashi Khanna, Nivetha Thomas |

 Song  Play చెయ్యడానికి  క్లిక్ చెయ్యండి 

Movie: Jai Lava Kusa
Song: Nee Kallalona
Starring: Jr NTR, Rashi Khanna, Nivetha Thomas
 Singer: Hema Chandra
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
నీ కళ్ళలోన కాటుక 
ఓ నల్లమబ్బు కాదా 
నీ నవ్వులోని వేడుక 
ఓ మెరుపు వెలుగు కాదా 
 
నీ మోము నింగి నుండి 
ఓ ప్రేమ వాన రాదా 
ఆ వాన జల్లులోన
నేను జల్లుమంటు తడిసిపోగా 
 
 
తేలి తేలి తేలి తేలి 
తేలి తేలి  తేలి పోయా 
ఓ ప్రేమ వానలోన మునిగి 
పైకి పైకి తేలిపోయా 
 
నా గుండెలోని కోరిక 
ఓ గాలిపటం కాగా 
నా చెంత నువ్వు చేరిక 
ఓ ధారమల్లే లాగా

 
నీ నీలి కురుల నుండి 
ఓ పూల గాలి రాగా 
నా ప్రేమ అన్న గాలిపటం 
చంద్రమండలాన్ని చేరగా  

 
తేలి తేలి తేలి తేలి 
తేలి తేలి  తేలి పోయా 
అసలు చందమామ నువ్వే అంటు
నేలమీద వాలిపోయా 

 
అసురా అసురా  అసురా అసురా  
రావణాసుడా  
అసురా అసురా  అసురా అసురా  
రావణాసుడా 
 
 
 
ఏ ధగ దగ ధగ దగ 
నీ సొగసులోని ధగ 
భగ భగ భగ భగ
పెంచింది పడుచు పగా 

 
నీ పెదవులోని ఎరుపు 
నా పొగరుకి గాయం చేస్తే 
అసురా అసురా  అసురా అసురా  
రావణాసుడా  

 
మెడ వంపులోన నునుపు 
గాయానికి కారం పూస్తే 
అసురా అసురా  అసురా అసురా  
రావణాసుడా  

 
దారుణంగా దగ్గరాయె 
ఉగ్రుతంగా ఉప్పెనై 
అందమైన ఔషధాన్ని తాగనా 

 
ధగ దగ ధగ దగ 
నీ సొగసులోని ధగ 
భగ భగ భగ భగ
పెంచింది పడుచు పగా 

 
ఏ ధగ దగ ధగ దగ 
నీ సొగసులోని ధగ 
భగ భగ భగ భగ
పెంచింది పడుచు పగా 

 
అసురా అసురా  అసురా అసురా  
రావణాసుడా  
అసురా అసురా  అసురా అసురా  
రావణాసుడా 
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram