Mahanubhavudu Song With Lyrics | Mahanubavudu Telugu Movie | Sharwanand | Mehreen Kaur | Maruthi | Thaman S |
Online Play Song
<
Song Name: Mahanubhavudu Title Song
Movie Name: Mahanubhavudu (2017)
Lyrics Writer: Krishnakanth
Singer(s): MM Manasi , Geetha Madhuri
Music Director: S Thaman
Song Cast: Sharwanand, Mehreen Kaur
మహానుభావుడవేరా నువ్వేనా
మహానుభావుడవేరా,,,,,,
మహానుభావుడవేరా నువ్వేనా
మహానుభావుడవేరా,,,,,,
అడగందే గాలైన
తగలొద్దు అంటూనే
అతి ప్రేమా చూపేటి
అలవాటు నీదేరా
మహానుభావుడవేరా నువ్వేనా
మహానుభావుడవేరా,,,,,,
మహానుభావుడవేరా నువ్వేనా
మహానుభావుడవేరా,,,,,,
Wanna Wanna Wanna
Wanna Wanna Wanna
Don't You Wanna Wanna
Wanna Wanna Wanna
Now Come And Get Me
Wanna Wanna Wanna
Wanna Wanna Wanna
Don't You Wanna Wanna
Wanna Wanna Wanna
Now Come And Get Me
కనులని కడిగే కలగను వాడే
చినుకులనైనా వడగడుతాడే
అడుగుకు ముందే తుడుచును నేలే
కదిపితి కాలే పరుచును పూలే
ముసుగేసే ముత్యాణివో
మారకుంటే మారేడు
మణిపూస మారేడు మచ్చసలే లేనోడు
చంద్రుడే మా వాడు
ఎదురుగ ఉన్నా ఎగబడి పొడే
ఎడముగ ఉండే ఎదసడి వీడే
కుదరదు అన్నా కుదురుగ ఉండే
కలబడుతున్నా కదలడు చూడే
అరుదైన అబ్బాయిరో పెదవైనా తాకిందో
తెగ సిగ్గు రుద్దేడు కురులైనా ఆరేడు
చెదిరేను సద్దేడు
మహానుభావుడవేరా నువ్వేనా
మహానుభావుడవేరా,,,,,,
మహానుభావుడవేరా నువ్వేనా
మహానుభావుడవేరా,,,,,,
Wanna Wanna Wanna
Wanna Wanna Wanna
Don't You Wanna Wanna
Wanna Wanna Wanna
Now Come And Get Me
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి