Kiss Me Baby Song With Lyrics | Mahanubhavudu Movie Song With Lyrics | Sharwanand | Mehreen | Thaman S |

                           Online Play  Song
 
Movie : Mahanubhavudu (2017)
 Song : Kiss Me Baby
Singer : Thaman S, Manisha Eerabathini
 Starring : Nasser, Vennela Kishore,
 Music by : Thaman S
 Lyrics : Krishnakanth
 
 
హేయ్ పాప హేయ్ పాప 
I Am So Sorry 
తప్పంతా నాదే చెయ్యనింకోసారి 
 
హేయ్ పిల్ల హేయ్ పిల్ల 
లేదులే దారి 
Get Closer Now
ముద్దివ్వే చేకోరి 
 
హేయ్ పాప హేయ్ పాప 
I Am So Sorry 
తప్పంతా నాదే చెయ్యనింకోసారి 
 
హేయ్ పిల్ల హేయ్ పిల్ల 
లేదులే దారి 
Er Now Er Now
 
ఆమిగో ఫేవర్ ఓటి చెయ్యరో 
ఆమెకే మ్యాటర్ ఏంటో చెప్పరో 
 ఆంగెర్ ఆపేసి వస్తే హ్యాపీ రో 
అతిగా యాక్షన్ ఇంక ఆపవే 
 
అలిగే అర్రగంటపాపవే
ఆశలే చూపేసి వానిష్ ఐపోకే 
 కిస్ మి బేబీ కిస్ మి బేబీ 
 
 
నీ హాట్ లిప్సే 
Drives Me Crazy
గుండె లాక్ అయింది బేబీ 
లిప్ లాక్ ఇచ్చి తీరువు బేబీ 
 
కిస్ మి బేబీ కిస్ మి బేబీ 
 నీ హాట్ లిప్సే Drives Me Crazy
గుండె లాక్ అయింది బేబీ 
లిప్ లాక్ ఇచ్చి తీరువు బేబీ 
 
ముద్దంటె చెదు కాదు 
సుందరాంగి బాల 
ఎన్నెన్నో టైప్ లు ఉన్న 
ఆర్టులేవు బాల 
 
ఆ ఫస్టు కిస్ తోనే 
నిండిపోయానేలా 
అడ్డొచ్చి ఆపినంత 
అంత కోపమేలా 
 
ముద్దంటె చెదు కాదు 
సుందరాంగి బాల 
ఎన్నెన్నో టైప్ లు ఉన్న 
ఆర్టులేవు బాల 
 
ఆ ఫస్టు కిస్ తోనే 
నిండిపోయానేలా 
అడ్డొచ్చి ఆపినంత 
అంత కోపమేలా 
 
దేవుడా వీడి గోల ఏమిటో 
ముద్దుకే అంత టార్చర్ ఎందుకో 
ఇచ్చినా తో సే సే O  C D గాడే 
 
 
కిస్ మి బేబీ కిస్ మి బేబీ 
 నీ హాట్ లిప్సే 
Drives Me Crazy
గుండె లాక్ అయింది బేబీ 
లిప్ లాక్ ఇచ్చి తీరువు బేబీ 
 
 
కిస్ మి బేబీ కిస్ మి బేబీ 
 నీ హాట్ లిప్సే 
Drives Me Crazy
గుండె లాక్ అయింది బేబీ 
లిప్ లాక్ ఇచ్చి తీరువు బేబీ 
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram