Haali Haali Song With Lyrics (Telugu) - Spyder | Mahesh Babu & Rakul Preet Singh | AR Murugadoss | Harris Jayaraj |

          
                                                            Play Song(   )


Movie: Spyder
Song: Haali Haali
 Starring: Mahesh Babu, Rakul Preet Singh 
Singer: Brijesh Tripati Sadilya, Harini & Sunitha 
Music: Harris Jayaraj 
Lyrics: Ramajogayya Sastry 


ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నాకించుకోవె ఇచ్చుకోవే 
నే మెచ్చుకున్నా మెచ్చుకున్నా 
సోకులిచ్చి నా గుండెకొచ్చి గుచ్చుకోవే 

కన్నె చున్నికి మల్లె నన్ను 
ఉతికి పిండి రంగు  దండానికేసి 
ఎండకారేసి తీసి
 వంక నడుముకు నడుముకు 
చుట్టుకోవే చుట్టుకోవే 
సొట్టబుగ్గ చిట్టి జాబిలీ 

హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ    హాలీబి  
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ     హాలీబి  
ఏయ్ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలీబి 
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ    హాలీబి  

ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవి తీపి నీకిచ్చుకోన ఇచ్చుకోన 
నువ్వు మెచ్చుకున్నా మెచ్చుకున్నా 
సోకులిచ్చి నీ గుండెకొచ్చి గుచ్చుకోన 


కన్నె చున్నికి మల్లె నిన్ను 
ఉతికి పిండి రంగు  దండానికేసి 
ఎండకారేసి తీసి
 వంక నడుముకు నడుముకు 
చుట్టుకోద చుట్టుకోద 
సొట్టబుగ్గ చిట్టి జాబిలీ


చమక్కులా టెంటుబొమ్మ లెక్క నీది 
వేడెక్కిన ఫ్రమ్టు బెంచి కిక్కు నాది 
ఓ పక్కనా ఉండమంటే ఉండనంది 
ముదిరే పిచ్చి 

చల్లా చల్లా పుల్లైసు వయసిది 
తెల్లా తెల్లా బెల్లమొంటి సొగసిది 
నాసాలమే అదరగా ఇచ్చుకోరా 
అడిగే మిర్చి 

రంగు పీచు మిఠాయి లాంటి 
బుగ్గే రమ్మందే 
ఎర్రకారాల నీ పెదవి 
నోరూరించిందే 

ఆకలేమో ఆకాశం తాకి 
నీపై దూకిందే 

ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవి తీపి నీకిచ్చుకోన ఇచ్చుకోన 
ఇచ్చుకో ఇచ్చుకో 
నువ్వు మెచ్చుకున్నా మెచ్చుకున్నా 
సోకులిచ్చి నీ గుండెకొచ్చి గుచ్చుకోన 
గుచ్చుకో గుచ్చుకో 

కన్నె చున్నికి మల్లె నిన్ను 
ఉతికి పిండి రంగు  దండానికేసి 
ఎండకారేసి తీసి
 వంక నడుముకు నడుముకు 
చుట్టుకోద చుట్టుకోద 
సొట్టబుగ్గ చిట్టి జాబిలీ

ఎక్కిళ్ళతో ఏల పాల తెలియదు 
సన్నీళ్ళతో వంటి మంట తరగదు 
సందేలకు సక్కనోడు ఎక్కడండీ 
పెరిగే ముద్దూ 

తలెత్తినా తహ తహ నిలవదు 
అదేంటని కొలతకు దొరకదు దిమాక్కిది 
దిండు మీద పండుకోదు నిదురే పోదూ 

చిన్న టీశారు చూస్తూనే నువ్వు తబ్బిబయ్యావా 
ఇక ట్రైలారు చూపించానో  అబ్బా అనుకోవా 
వాయిదా వేసి వయసే కాదు వద్దాకు వస్తావా 

ఏహ్ పుచ్చకాయ పుచ్చకాయ
పెదవితీపి నాకించుకోవె ఇచ్చుకోవే 
నే మెచ్చుకున్నా మెచ్చుకున్నా 
సోకులిచ్చి నా గుండెకొచ్చి గుచ్చుకోవే


కన్నె చున్నికి మల్లె నిన్ను 
ఉతికి పిండి రంగు  దండానికేసి 
ఎండకారేసి తీసి
 వంక నడుముకు నడుముకు 
చుట్టుకోద చుట్టుకోద 
సొట్టబుగ్గ చిట్టి జాబిలీ

హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ    హాలీబి  
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ     హాలీబి  
ఏయ్ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలీబి 
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ    హాలీబి  
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram