Dochestha Song With Lyrics | Movie-Jai Lava Kusa | Jr NTR, Rashi Khanna, Nivetha Thomas |
Play చేయడానికి క్లిక్ చెయ్యండి
Song: Dochestha
Movie : Jai Lava Kusa
Starring: Jr NTR, Rashi Khanna, Nivetha Thomas
Singer: Nakash Aziz
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
క్రిష్ణా ముకుందా మురారీ
Song: Dochestha
Movie : Jai Lava Kusa
Starring: Jr NTR, Rashi Khanna, Nivetha Thomas
Singer: Nakash Aziz
Music: Devi Sri Prasad
Lyrics: Chandrabose
క్రిష్ణా ముకుందా మురారీ
జై జయ క్రిష్ణ ముకుందా మురారి
మీ కష్టాలన్ని దోచేస్తా
కన్నీలన్నీ దోచేస్తా
చీకు చింత దోచేస్తా
చీకటినంతా దోచేస్తా
బయాలన్నీ దోచేస్తా
భారాలన్నీ దోచేస్తా
అప్పుసొప్పు దోచేస్తా
ఆపదనంతా దోచేస్తా
హెయ్ మూర్తి బాబాయ్
ఏయ్ జ్యోతి అత్తాయ్
నీ చేతులో దాగిన వంకర గీతలు
నుదిట రాసిన వంకర రాతలు
వెంట వెంటపడి ఎత్తుకెళ్ళి పోదా
జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గంధర గోళం చేసేస్తా
హేయ్ కల్లా కపటం లేని పిల్లాడినై
వస్తా నే వస్తా
మీరెళ్ళే ధారుల్లోని ముళ్ళనింటిని
ఏరేస్తా పారేస్తా
సంద్రం లోని ఉప్పుని మొత్తం
చదువుల్లోని తప్పులు మొత్తం
ఉద్యోగంలో తిప్పలు మొత్తం మాయం చేసేస్తా
జాబిలి లోని మచ్చలు మొత్తం
కూరలలోని రుచులు మొత్తం
దేశం లోని చిచ్చులు మొత్తం
దూరం చేసేస్తా
జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గంధర గోళం చేసేస్తా
రాముని గుణమే కలిగిన కృష్ణయ్యల
వస్తా నే వస్తా
అరె చీరలు బదులు నీలో చెడు లక్షణాలే
లాగేస్తా దాచేస్తా
నవ్వుల మాటులా ఏడుపులన్నీ
ప్రేమల మాటున ద్వేషాలన్నీ
వేషం మాటున మోసాలన్నీ
స్వాహా చేసేస్తా
రంగుల మాటున రంగాలన్నీ
మాటల మాటున మర్మాలన్నీ
సాయం మాటున స్వార్దాలన్నీ
సఫా చేసేస్తా
జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గంధర గోళం చేసేస్తా
అరేయ్ వెన్న క్రిష్ణ దోచేయ్ దోచేయ్
చిన్న క్రిష్ణ దోచేయ్ దోచేయ్
ముద్దు క్రిష్ణ దోచేయ్ దోచేయ్
ముద్దు క్రిష్ణ దోచేయ్ దోచేయ్
ఇంటి క్రిష్ణ దోచేయ్ దోచేయ్
ఫ్లూట్ క్రిష్ణ
*****
నుదిట రాసిన వంకర రాతలు
వెంట వెంటపడి ఎత్తుకెళ్ళి పోదా
జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గంధర గోళం చేసేస్తా
హేయ్ కల్లా కపటం లేని పిల్లాడినై
వస్తా నే వస్తా
మీరెళ్ళే ధారుల్లోని ముళ్ళనింటిని
ఏరేస్తా పారేస్తా
సంద్రం లోని ఉప్పుని మొత్తం
చదువుల్లోని తప్పులు మొత్తం
ఉద్యోగంలో తిప్పలు మొత్తం మాయం చేసేస్తా
జాబిలి లోని మచ్చలు మొత్తం
కూరలలోని రుచులు మొత్తం
దేశం లోని చిచ్చులు మొత్తం
దూరం చేసేస్తా
జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గంధర గోళం చేసేస్తా
రాముని గుణమే కలిగిన కృష్ణయ్యల
వస్తా నే వస్తా
అరె చీరలు బదులు నీలో చెడు లక్షణాలే
లాగేస్తా దాచేస్తా
నవ్వుల మాటులా ఏడుపులన్నీ
ప్రేమల మాటున ద్వేషాలన్నీ
వేషం మాటున మోసాలన్నీ
స్వాహా చేసేస్తా
రంగుల మాటున రంగాలన్నీ
మాటల మాటున మర్మాలన్నీ
సాయం మాటున స్వార్దాలన్నీ
సఫా చేసేస్తా
జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గంధర గోళం చేసేస్తా
అరేయ్ వెన్న క్రిష్ణ దోచేయ్ దోచేయ్
చిన్న క్రిష్ణ దోచేయ్ దోచేయ్
ముద్దు క్రిష్ణ దోచేయ్ దోచేయ్
ముద్దు క్రిష్ణ దోచేయ్ దోచేయ్
ఇంటి క్రిష్ణ దోచేయ్ దోచేయ్
ఫ్లూట్ క్రిష్ణ
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి