Ciciliya Ciciliya Song Lyrics (Telugu) -Spyder | Mahesh Babu, Rakul Preet Singh | Harris Jayaraj |
Online Play Song
Song Name: Ciciliya Ciciliya
Movie Name: Spyder
Song Cast: Mahesh Babu, Rakul Preet Singh
Lyrics: Ramajogayya Sastry
Singer(s): Hari Charan, Shakti Shree
Music Director: Harris Jayaraj
సిసిలియ సిసిలియ
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియ సిసిలియ
చెకుముకి ముద్దులు మొదలెడదామా
అలసల అలసల ఐలేమా
హేయ్ అలసల ఐలేమా
అలసల అలసల ఐలేమా ఐలేమా
అలసల అలసల ఐలేమా
హేయ్ అలసల ఐలేమా
అలసల అలసల ఐలేమా ఐలేమా
హేయ్ పిల్లా అచ్చచ్చా
నా చెయ్యి తాకించా
తాపాల గోరు వెచ్చ వేడి పెంచా
ఇంకెందుకే చర్చ
. 1 2 3 లెక్కించా
పరువాల ఆకు పచ్చ ఆకలించా
తిరిగే ఈ జగములు చూస్తే
నిజమే నీ సొగసులొ కాస్తే
ఇదిగో ఇది పగిలే వార్తే
పగిలా నువు నవ్వు విసిరేస్తే
సిసిలియ సిసిలియ
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియ సిసిలియ
చెకుముకి ముద్దులు మొదలెడదామా
సిసిలియ సిసిలియ
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియ సిసిలియ
చెకుముకి ముద్దులు మొదలెడదామా
ఫ్యాన్ సిగ్నల్ చోటై
రెడ్ సిగ్నల్ లేని బాటై
నీతో ఎంచక్కా ఎగిరిపోవాలి
ఓ ఓ ఓ బ్రేక్ ఫాస్ట్ అయ్ నీ పాదాలే
లంచ్ అల్లే హృదయం చాల్లే
నా డిన్నర్ అంటే నీ నీలాల కళ్ళే
నా దేహ దేశం నీ స్పర్శ కోసం
ఈ చిలిపి మోసం Its Okay Awesome
సిసిలియ సిసిలియ
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియ సిసిలియ
చెకుముకి ముద్దులు మొదలెడదామా
సిసెలియా ఉలా లలల్లాల లెఓ
సిసెలియా ఉలా లలల్లాల లెఓ
హేయ్ అల్సల అల్సల హైలె
ఏ అల్సల అల్సల ఐలే
హేయ్ అల్సల అల్సల హైలె
త న న నా న
హేయ్ అల్సల అల్సల హైలె
ఏ అల్సల అల్సల ఐలే
హేయ్ అల్సల అల్సల హైలె
త న న నా న
నీ గుండె విండో తెరిచి
పందోరా పువ్వులు తెచ్చి
ఐ ల యు అంటే పులకించి పోతా
నాకోసం నచ్చి మెచ్చి
లా లా ల మెలోడీ నేర్చి
నువు పడుతుంటే పూదోటయ్ పోతా
ఓ ఓఓ గమ్మత్తుగుంది పెదవచ్చు సమరం
పాలిథీన్ లాగ మన ప్రేమ అమరం
సిసిలియ సిసిలియ
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియ సిసిలియ
చెకుముకి ముద్దులు మొదలెడదామా
సిసిలియ సిసిలియ
చిరు చిరు గాలికి సెగ పెడదామా
సిసిలియ సిసిలియ
సిసిలి హూఁ.....
హేయ్ పిల్లా అచ్చచ్చా
నా చెయ్యి తాకించా
తాపాల గోరు వెచ్చ వేడి పెంచా
హేయ్ నీకోసం అచ్చచ్చా
దూరాలే తగ్గించా
లిప్స్టిక్ లా పూల తేనే రాసుకొచ్చా
తిరిగే ఈ జగములు చూస్తే
నిజమే నీ సొగసులొ కాస్తే
ఇదిగో ఇది పగిలే వార్తే
పగిలా నువు నవ్వు విసిరేస్తే
లబడుబ లబడుబ
లబడుబ లబడుబ లబడుబ లబడుబ సాంబా
లబడుబ లబడుబ
లబడుబ లబడుబ లబడుబ లబడుబ సాంబా
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి