Boom Boom Song Lyrics(Telugu) - Spyder | Mahesh Babu & Rakul Preet Singh | AR Murugadoss | Harris Jayaraj |
Movie: Spyder
Cast: Mahesh Babu, Rakul Preet Singh
Song: Boom Boom
Singer: Nikhita Gandhi
Music: Harris Jayaraj
Lyrics: Ramajogayya Sastry
బూమ్ బూమ్ బామ్ బామ్
బూమ్ బూమ్ బామ్ బామ్
భూకంపాల శబ్దమే
కుట్రా గిట్రా పుట్టేలోపే
ఇట్టే కాదా అంతమే
గాల్లో కన్నై గస్తీ కాసే
గూడాచారీ వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు
అన్నీ ఛేదిస్తాడులే
S P Y వచ్చాడోయ్
రయ్యారై తయ్యారై
S P Y వచ్చాడోయ్
రయ్యారై రయ్ రయ్ రయ్
Dori Dori
Don't You Worry
Here Is Prince Of Ratiri
వీడే ఉంటే భయమే లేదు
నవ్వేస్తుంది ఊపిరీ
చట్టం షర్టు నలిగిపోతే
చేసేస్తాడు ఇస్తిరీ
పంతం పట్టి ఎదురొచ్చాడో
ఎవడే అయినా హిస్టరీ
S P Y వచ్చాడోయ్
రయ్యారై తయ్యారై
S P Y వచ్చాడోయ్
రయ్యారై రయ్ రయ్ రయ్
మార్వెల్ కామెక్సే వీడ్ని
చూసినాక రాశారేమో
హోగ్వార్ట్సలో ఈ మొనగాడు
పట్టాగాని పొందాడేమో
మార్వెల్ కామెక్సే వీడ్ని
చూసినాక రాశారేమో
హోగ్వార్ట్సలో ఈ మొనగాడు
పట్టాగాని పొందాడేమో
థీమ్ మ్యూజిక్ అక్కర్లేని
మాస్ హీరోనే వీడు
పంచ్ ఏది వెయ్యకుండా
క్లాప్సే కొట్టిస్తాడు
భయమును బొమ్మగా చేస్తాడు
హృదయము లోపల పెడతాడు
తెలివితో ఆడే పని వాడు
గెలుపుకి వీడే తనవాడు
వీడికి వినపడకుండానే
చీమలు చిటికెలు వెయ్యవులే
వీడి అనుమతి అడగందే
క్రిమిలిక వ్యాపించవు అసలే
బూమ్ బూమ్ బామ్ బామ్
బూమ్ బూమ్ బామ్ బామ్
భూకంపాల శబ్దమే
కుట్రా గిట్రా పుట్టేలోపే
ఇట్టే కాదా అంతమే
గాల్లో కన్నై గస్తీ కాసే
గూడాచారీ వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు
అన్నీ ఛేదిస్తాడులే
Who's That Guy????
My My MY
He Is The Spy
Fly Fly Fly
Who's That Guy????
My My MY
He Is The Spy
Fly Fly Fly
Who's That Guy????
My My MY
He Is The Spy
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి