Acham Telugandam Song Lyrics-Spyder(Telugu) | Mahesh Babu and Rakul Preet Singh |

                             Online  Play Song 

 Movie Name: Spyder
Starring : Mahesh Babu and Rakul Preet Singh
Director : A. R. Murugadosu
Singer(s): Pravin Saivi, Christopher Stanlery & Sathya Prakash
Lyrics : Ramajogayya Sastry
Music : Harris Jayaraj

అచ్ఛం తెలుగందం 
కనులకు దొరికెను తొలిసారి 
బ్లైండ్ డేట్ ఊరిస్తు 
ఎదురుగ నిలిచెను సుకుమారి 
 
 
ఫోన్లో లవ్లీగా 
మనసును కదిపిన పిల్లేనా 
చూస్తే వేరేలా ఎందుకుంది 
అసలు ఇది తానేనా 
 
 
She Is Miss Mysterious
కానీ Blary Gorgeous
అబబా Obscurious 
నేనో Confusious 
 
 
She Is Miss Mysterious
కానీ Blary Gorgeous
అబబా Obscurious 
నేనో Confusious 
 
ఉష్ణం ఎంత ఉందో 
థర్మామీటర్ థర్మామీటర్ చెపుతుంది 
శిఖరం Hight  ఎంతో 
అల్టిమీటర్ అల్టిమీటర్ చెపుతుంది 
 
సంద్రం లోతెంతో 
ఫాతో మీటర్ ఫాతో మీటర్ చెపుతుంది 
 
 
She Is Miss Mysterious
కానీ Blary Gorgeous
అబబా Obscurious 
నేనో Confusious 
 
 
 
She Is Miss Mysterious
కానీ Blary Gorgeous
అబబా Obscurious 
నేనో Confusious 
 
 
నీలీ కలలు కని 
తొలి తొలి అలజడి ఈమేనా 
మళ్ళీ ఉదయములో పడి పడి 
పూజలు చేసేనా 
 
 
పొంగే పరువముతో బరువుగ 
అటు ఇటు తూగేనా 
అయినా చదువులలో మెదడుకు
పదునుగ సాగేనా 
 
 
ఒక రూపం రెండుగా 
మిగిలిందో ప్రశ్నగా 
గమనిస్తూ వింతగా 
తను నేనయ్యానుగా 
 
 
She Is Miss Mysterious
కానీ Blary Gorgeous
అబబా Obscurious 
నేనో Confusious 
***** 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram