Veede Veede Song Lyrics || Jaya Janaki Nayaka Telugu Movie Song ||

...

Song : Veede Veede
Music : Devisri Prasad
Singers : Kailash Kher
Lyrics : Sri Mani
Starring : Bellamkonda Srinivas, Rakul Preet Singh
 
విల విల విల వాలే పొద్దుకి 
రంగులు మళ్ళీ ఉదయించేలా 
భగ భగ భగ  సూర్యుడి హేలా 
 
జల జల జల జారే కన్నుల 
గంగా జలముల పరుగాగేలా 
ధగ ధగ ధగ వీరుడి ఊలా.....
 
అగ్గి శిఖలలోనా చిక్కిన 
మల్లె మొగ్గ కోసం మంచు కెరటమై 
దూసుకువచ్చిన సైనికుడూ... సైనికుడు 
 
కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం 
ప్రాణ కవచమై రణముకు వచ్చిన రక్షకుడు..... రక్షకుడు
 
గుండెలోతులో తెగిన గాయమై 
తగువు న్యాయమై వచ్చాడు 
కంచు కోటలో రాకుమారి 
పెదవంచులపై చిరు నవ్వవుతాడు 
 
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్షకుడే 
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే 
వీడే వీడే నిన్ను హరివిల్లుగా మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే
 
పారేశావో పాతేసావో 
నీ ధైర్యం వెతికిచ్చేవాడు 
దాచేసావో కాల్చేశావో 
నీ కలలన్ని బ్రతికించే వాడు 
 
నువ్వు మరచినా నిన్ను మరవని 
జ్ఞాపకంగా తిరిగివచ్చాడు 
నిన్ను వలచినా పడమరంచుకోనా 
కంచున మొలచిన తూర్పు వీడూ 
 
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్షకుడే 
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే 
వీడే వీడే నిన్ను హరివిల్లుగా మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే
  
విల విల విల వాలే పొద్దుకి 
రంగులు మళ్ళీ ఉదయించేలా 
భగ భగ భగ  సూర్యుడి హేలా 
 
జల జల జల జారే కన్నుల 
గంగా జలముల పరుగాగేలా 
ధగ ధగ ధగ వీరుడి ఊలా.....
 
ఓ అమ్మా వడయ్  ప్రేమనందించి 
నీ హృదయం లాలించే వాడు 
ఓ బ్రహ్మముడై ఈ సంకెలని 
నీ శత్రువుని ఛేదించే వాడూ 
 
ముగిసిపోయిన నుదిటి రాతనే 
మలుపు తిప్పు మొదలౌతాడు 
సగము వెన్నెలా సగము జ్వాలగా 
రగిలే ప్రేమకు కిరణం వీడు 
 
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్షకుడే 
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే 
వీడే వీడే నిన్ను హరివిల్లుగా మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే
*****


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram