Miss Sunshine Telugu Lie Movie Song Lyrics

...

Song : Miss Sunshine
Singer : Anurag Kulkarni , Singuri
Starring : Nithin , Megham Akash
Music : Manisharma
Lyrics : Krishna Kanth


హేయ్ Miss Sunshine
కోపమా నీది Sunsign
Fire నువ్వు Same To Same
ఏమిటో చెప్పు నా Crime?


Sunburn సందడే
Poceket లో నింపుదాం

Summer Trip కే
కోపాన్నే పంపుదాం
ఉన్నటుండి చైనా Wall
కూల్చోదింక నా పై చాలు
కొట్టొద్దింక చి చి చీ లు
కట్టి పెట్టెయ్ నీ కోపాలు


హేయ్ Miss Sunshine
కోపమా నీది Sunsign
Fire నువ్వు Same To Same
ఏమిటో చెప్పు నా Crime?


హేయ్ Valentines..
మాయలో నువ్వు Einstein 
తెలిసీ పడతానులే 
You Are Equal To Me Square

కష్టం మొయ్యడం నన్నేలే ఈ క్షణం

ఇష్టం దాయడం 
నిన్ను నాలో Maximam
We Just Stay For Some More Time..
Every second జీవిద్దాము..
నిజం చేస్తూ ఈ Day Dream
Galaxy లో తిరుగొద్దాము...


Love is Insane
వద్దు అనలేనిదీ Pain
కదిలేయ్ ఆ Cloud Nine
గుండెలో పేల్చే Land Mine

So Cool చూపులే
Taken My Breath Away
SO Bore Life లే
నువ్వు పొగడని నిమిషమే

Never Ever Let Me Go Girl
అల్లేసుకో Lovely Angel
Come on Come on Let Me Love You
ఎటెల్లినా I Won't Leave You
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram