Sukhibhava Full Song With Lyrics | Rana Daggubatti | Kajal Agarwal | Anup Rubens | Nne Raju Nene Manthri |
...
Song : Sukheebava
Lyrics : Surendra Krishna
Starring : Rana Daggupati and Kajal Aggarwal
Music : Anup Rubens
Singer : Shreya Ghoshal, Rohit
సుకీభవా అన్నారు దేవతలంతా
సుమంగళి పండాలి ఈ జన్మంతా
ఊపిరంతా నువ్వే నువ్వే
ఊహలోనా నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే బంధమా
కంటిలోనా నువ్వే నువ్వే
కడుపులోనా నీ ప్రతి రూపే
జన్మకందం నువ్వే ప్రాణమా
కలలోనా కథలోనా నువ్వే...
నీ జతలో నూరేళ్లు ఉంటానే
నువ్వే నువ్వే నువ్వే..
నేనె..నువ్వే నువ్వే..
నువ్వే నువ్వే నువ్వే..
నీతోనే జీవితం
నువ్వే నువ్వే నువ్వే..
నేనే నువ్వే నువ్వే..
నువ్వే నువ్వే నువ్వే..
నీకే నే అంకితం
సుకీభవా అన్నారు దేవతలంతా
సుమంగళి పండాలి ఈ జన్మంతా
నీ పేరే సుప్రభాతం...
అడుగున అడిగే ప్రదక్షిణం
నీ మాటే వేద మంత్రం
మనసుకు మనసే సమర్పణం
నీ కేగా.....
నా తలపు...
నా గెలుపు నీకోసం
నా దేహం..
నా ప్రాణం నీదే...
నువ్వే నువ్వే.. నువ్వే..
నేనె నువ్వే నువ్వే
నువ్వే నువ్వే.. నువ్వే..
నీతోనే జీవితం
ఆ ..... ఆ....ఆ....ఆ..
ఆ ..... ఆ....ఆ....ఆ..
తనువంతా పులకరింతా
రోజూ నువు దరి చేరితే
వయసంతా వలపు సంత
నీ ఊపిరి వెచ్చగ తాకితే...
నీ మాయే...
కన్నులతో వెన్నెలనే కురిపించే..
ఓ మలినే కౌగిలిలో దాచాలే
నువ్వే నువ్వే.. నువ్వే.. నువ్వే....
నేనె నువ్వే నువ్వే నువ్వే....
నువ్వే నువ్వే.. నువ్వే..
నీతోనే జీవితం
నువ్వే నువ్వే.. నువ్వే..
నేనె నువ్వే నువ్వే
నువ్వే నువ్వే.. నువ్వే..
నీకే నే అంకితం
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి