Rangu Rangu Kallajodu song Lyrics | Jai Janaki Nayaka Telugu Movie |

...


Song : Rangu Rangu Kallajodu
Starring : Bellamkonda sreenivas, Rakul Preet Singh
Singers : Hema Chandra , Shravana Bhargavi
Music : Devisri Prasad
Lyrics : Chandrabose


రంగు రంగు కళ్ళజోడు 
పెట్టుకోని చూస్తున్నట్టు అదిరిందే లోకం
కాగడాలు భాగడాలు
మాస్ట్ గా సందడి చేసేయ్ సూపర్ సాయంత్రం

హేయ్ డోలు కొట్టి దుమ్ము రేపుదాం
హేయ్ గోల కొట్టి పంబ రేపుదాం
చిన్న వాళ్ళు పెద్దవాళ్ళని 
తేడా లన్నీ చెరిపేద్దాం 

సౌండ్ కొంచెం పెంచు బయ్యో
దంచుదాం సంగీత్
ఊరు మొత్తం ఊగిపోవలయ్యో ఆజురాత్

ఇంట్లో ఉండగా నిన్ను నన్ను
ఎవ్వడు చూస్తాడండి 
గుంపులో ఇంక ఫ్రీడమ్ ఎక్కువ
ఫుల్లుగా కుమ్మేయండి

హేయ్ ఈ క్షనాన్నే ఫ్రేమ్ కట్టి
కుండలోనే పెట్టి తాళమెసేద్దాం
పోసులన్ని మెళవించి
లైఫ్ కొక్క స్వీటు సెల్ఫీ తీసేద్దాం

సౌండ్ కొంచెం పెంచు బయ్యో 
దంచుదాం సంగీత్
ఊరుమొత్తం ఊగిపోవాలయ్యో ఆజురాత్


వేసిన నెక్లేస్ చూడట్లేదని 
వైఫ్ ఫీల్ అవుతుంది
మెరిసే నవ్వుల నిగ నిగాలుండగా
నగలతో పని ఏముంది
ఒక్కడు నన్ను టచ్చేయడేంటి
లిక్కర్ లూక్కేస్తుంది
మందుని మించిన విందుని
పంచే బందువులెంతో మంది

ఆ ఇన్ని నాళ్ళు వంటరిల్లీ 
ఉన్నా ఇల్లే నేదే బొమ్మరిల్లయ్యే
అంబరాల సంబరాల
అందరిలా లాగ ఫుల్ అయ్ పోయే

సౌండ్ కొంచెం పెంచు బయ్యో
దంచుదాం సంగీత్
ఊరు మొత్తం ఊగిపోవలయ్యో ఆజురాత్
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram