Radhamma Radhamma Full Song With Lyrics | Rana Daggubatti | Kajal Agarwal | Anup Rubens |

...
Song :Radhamma Radhamma
Singer :Vijay Yesudas,Ramya
Lyrics : Surendra Krishna
Music : Anup Rubens
Sterring : Rana Daggubatti, Kajal Agarwal
జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా

జోగేంద్రా జోగేంద్రా
జై భోలో జోగేంద్రా

మా రాజు మా మంత్రి
నువ్వే జోగేంద్రా

రాధమ్మా రాధమ్మా
రావే రాధమ్మా

నా గెలుపు నానందం
నీదేలేెవమ్మా

రాధమ్మా రాధమ్మా
మాటే వినవమ్మా

నిమిషము నువ్వు
కనపడకుంటే మతిపోతుందమ్మా

వరాల వాన స్వరాల వీణ
నిజాంన్ని చెబుతున్నా
అరే సందేహంముంటే నా కళ్లలోకే
సరాసరే చూడమంటున్న

న న న దినక దిన్నా
న న న దినక దిన్నా

రాధమ్మా రాధమ్మా
ఓ రాధమ్మా రాధమ్మా...
రావే రాధమ్మా
నా గెలుపు నానందం
నీదేలేెవమ్మా

జోగేంద్రా...

నీ కళ్ళలోకే చూస్తుంటే చాలు
కాలాన్ని మరిచి ఉండిపోనా
కొగిల్ల గుడిలో చోటిస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోన

నేను గెలిచేది నీకోసం
కోరుకోవే నా ప్రాణమైనా
వెండి వెన్నెల్లో ఆశతీర
నీతోనే ఉయ్యాలూగాలీ

జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా

రాధమ్మా రాధమ్మా
రావే రాధమ్మా

నా గెలుపు నానందం
నీదేలేెవమ్మా

ఓ నీ చూపే శాంతం
పలుకే సంగీతం
నీకేగా సొంతం ఆశాంతం

నీ నవ్వే అందం...
నీ మాటే వేదం...
పుణ్యాల ఫలితం నీ బంధం

నువ్వు వెల్లేటి దారంతా
పూల వనమల్లే మరిపోదా

ఊరు ఊరంత దిస్టిపెడితే
ఓ ముద్దు తోనే తీయనా

జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్రా జోగేంద్రా

జోగేంద్రా జోగేంద్రా
జై భోలో జోగేంద్రా

మా రాజు మా మంత్రి
నువ్వే జోగేంద్రా
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram