Padha Mari Full Song With Lyrics | Nandhamuri Balakrishna | Shriya Saran | Anup Rubens | Paisa Vasool |

...

Song : Padha Mari
Singer : Manu, Geetha Madhuri
Lyrics : Pulagam Chinnarayana
Starring :  Balakrishna,Shriya Saran
Music : Anup Rubens
నీ ఎర్రరని పెదవులు చూస్తే నాలో 
ఎదో కలవరమే రేగే ఎందుకలా ?
అది నడుమా సన్నటి జలపాతమా 
ఊరిస్తు ఊపిరార్పేస్తుంది ఏమిటిలా 

పదమరి పదమరి 
నిన్ను పోనియ్యనే సొగసరీ... 
రెచ్చగొట్టావు నీపని సరి సరి సరి ర్రీ ర్రీ ర్రీ ర్రీ 
యే  నిన్ను చూస్తుంటే నాకేదో అవుతున్నదే 
గుండెల్లో గోళీసోడా కొట్టేసినట్టున్నదే
ఓ లొల్లి తిక్క రేపే ఒళ్ళంతా తిమ్మిరెక్కే 
అదేనా అదేనా అదేనా  దేనా దేనా దేనా దేనా రే... 

ఓ తస్సాదియ్యా దిల్లంత దరువేయ్యా  రేయంతా సింధులెయ్యా 
అదేనా అదేనా అదేనా  దేనా దేనా దేనా దేనా రే... 

ఓ తస్సాదియ్యా దిల్లంత దరువేయ్యా  రేయంతా సింధులెయ్యా 
పదమరి నిను పోనియ్యనే  ఆ.... సొగసరి  ఆహా.... 

నీ పని సరి పద పద పద పద పద మరి
ఓ నిండు చందమామలా ఉన్నాడు నా బావ 

కల్లోకొచ్చి కలవరపెడుతున్నాడే నా బావ 
చెయ్యి పట్టుకొని చాటుకి లాక్కెళ్ళాడే  బావ
బుగ్గులపై ముద్దులతో  దాడి చేశాడే బావ 

నీ రైక కొక రెండూ నన్ను రమ్మంటున్నాయే  
నీ నంగనాచి నవ్వు నన్ను లాగేస్తున్నాదే 
ఏ టింగు రంగా పూల రంగా ఓపిక పట్టేయ్ రో 
నీ తీరూ నిన్ను చూస్తాఉంటే భయమేస్తుందయ్యో 
నువ్వొద్దన్నా  నేనాగనే

దీన్ తస్సాదియ్యా దిల్లంత దరువేయ్యా  రేయంతా సింధులెయ్యా  
ఓ తస్సాదియ్యా ఓరోరి మామా మియ్యా జోరెక్కువయ్యిందయ్యా 

పద పద పద పద పద మరి.... 

మ్.... సరసానికి నే సిలబస్సునే పిల్లా 
ప్రణయంలో నీతో భీతి చేయిస్తానే పిల్లా 
నీ పైన పెదవి వ్యామోహమే పిల్లా 
నా దాహం తీర్చే చలివేంద్రమే పిల్లా 

ఆ నీలాంటోడ్ని ఇంతకముందు చూడ్నలేదయ్యో 
అట్టా నువ్వు ఫిక్సయిపోతే  గొడవేంలేదమ్మో 
ఇప్ప్పటికప్పుడు స్వర్గం తలుపులు తెరిపిస్తానమ్మో 

ఓ అయ్యబాబోయ్ నా వల్ల ఇంక కాదోయ్ 
నీతోటే నే ఎట్టాగ ఎగేదయ్యా 
ఓ తస్సాదియ్యా ఓరోరి మామా మియ్యా జోరెక్కువయ్యిందయ్యా 
దీన్ తస్సాదియ్యా దిల్లంత దరువేయ్యా  రేయంతా సింధులెయ్యా  
యే పద పద పద పద పద మరి 
***** 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram