Oosupodhu Song Lyrics
Play This Song Online
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమీటో
Starring : Varun Tej
and Sai Pallavi
Director : Sekhar Kammula
Banner : Sri Venkateswara
Creations
Singer(s): Hema Chandra
Music By: Shakthikanth Karthick
Lyrics : Chaitanya Pingali
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమీటో
సోయి లేదు సొలనీదు
వీడి పోదు చేరి రాదు
చింత పోదు నకిలా ఏమిటో
వీడి పోదు చేరి రాదు
చింత పోదు నకిలా ఏమిటో
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమీటో
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమీటో
సోయి లేదు సొలనీదు
వీడి పోదు చేరి రాదు
చింత పోదు నకిలా ఏమిటో
వీడి పోదు చేరి రాదు
చింత పోదు నకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది
తప్పేన ఈ యాతనా
ఈ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేన అరే ఈ ఆలోచనా
తప్పేన ఈ యాతనా
ఈ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేన అరే ఈ ఆలోచనా
నీ తలపులే వదలవే
నన్ను నిదురులోను
ఆ మరపున తెలియక
నన్నే వెతికినాను
నన్ను నిదురులోను
ఆ మరపున తెలియక
నన్నే వెతికినాను
వల్ల కాదు పాలు పోదు
ఆగనీదు సాగనీదు
వెంట రాదు నాకిలా ఏమిటో
వేల కాదు వీలు లేదు
ఊహ కాదు ఓర్చుకోదు
చంత లేదు నాకిలా ఏమిటో
ఆగనీదు సాగనీదు
వెంట రాదు నాకిలా ఏమిటో
వేల కాదు వీలు లేదు
ఊహ కాదు ఓర్చుకోదు
చంత లేదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే
తప్పేన ఈ యాతనా
ఈ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేన అరే ఈ ఆలోచనా
తప్పేన ఈ యాతనా
ఈ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేన అరే ఈ ఆలోచనా
నీ తలపులే వదలవే
నన్ను నిదురులోను
ఆ మరపున తెలియక
నన్నే వెతికినాను
నన్ను నిదురులోను
ఆ మరపున తెలియక
నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే
నన్నే నిలువనీదే
ఏదో నాడు నీతో చెప్పేయనా
నీ పిలుపులే కలలుగా
నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై
నన్నే అల్లుకుందే
నన్నే నిలువనీదే
ఏదో నాడు నీతో చెప్పేయనా
నీ పిలుపులే కలలుగా
నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై
నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే
నన్నే నిలువనీదే
నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే
నన్నే నిలువనీదే
నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమీటో
*****
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమీటో
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి