Nuvvele Nuvvele Song Lyrics |Jaya Janaki Nayaka|

...

Song : Nuvvele Nuvvele
Lyrics : Chandrabose
Singer : Shwetha Mohan
Music : Devisr Prasad
Starring : Bellamkondasrinivas ,Rakul Preet Singh

 
నువ్వేలే నువ్వేలే ... 
నా ప్రాణం నువ్వేలే 
కన్నీళ్ళకు నవ్వులు 
నింపిన నేస్తం నువ్వేలే 

 
నువ్వేలే నువ్వేలే 
నా లోకం నువ్వేలే 
చీకట్లకు రంగులు పూసిన 
స్నేహం నువ్వేలే 

 
నడవలేని చోటు లోనా 
పూల బాట నువ్వేలే 
నిదుర లేని జీవితానా 
జోలపాట నువ్వేలే 

 
నువ్వేలే నువ్వేలే ... 
నా ప్రాణం నువ్వేలే 
కన్నీళ్ళకు నవ్వులు 
నింపిన నేస్తం నువ్వేలే 

 
నువ్వేలే నువ్వేలే 
నా లోకం నువ్వేలే 
చీకట్లకు రంగులు పూసిన 
స్నేహం నువ్వేలే 

 
మేఘాలేనున్న ఆకాశం నువ్వేలే 
రాగాలు ఎన్నున్నా అనురాగం నువ్వేలే 
బంధాలెన్నున్నా ఆనందం నువ్వేలే 
కష్టాలెన్నున్నా అదృష్టం అంటే నువ్వేలే 

 
అలసి ఉన్నా గొంతులోనా 
మనసు మాట నువ్వేలే 
అడవిలాంటి గుండెల్లోనా 
తులసికోట నువ్వేలే 

 
నువ్వేలే నువ్వేలే ... 
నా ప్రాణం నువ్వేలే 
కన్నీళ్ళకు నవ్వులు 
నింపిన నేస్తం నువ్వేలే 
 
 
 
నువ్వేలే నువ్వేలే 
నా లోకం నువ్వేలే 
చీకట్లకు రంగులు పూసిన 
స్నేహం నువ్వేలే 
 
 
 
దైవలెన్నున్నా నా ధైర్యం నువ్వేలే 
స్వర్గాలెన్నున్నా నా సొంతం నువ్వేలే 
దీపాలెన్నున్నా నా కిరణం నువ్వేలే 
ఆభరణాలెన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే 

 
మధురమైన బాషలోనా
 మొదటి ప్రేమ నువ్వేలే  
మరణమైన ఆశలోనా 
మరొక జన్మ నువ్వేలే 

 
నువ్వేలే నువ్వేలే ... 
నా ప్రాణం నువ్వేలే 
కన్నీళ్ళకు నవ్వులు 
నింపిన నేస్తం నువ్వేలే 

 
నువ్వేలే నువ్వేలే 
నా లోకం నువ్వేలే 
చీకట్లకు రంగులు పూసిన 
స్నేహం నువ్వేలే 
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram