Lie Telugu Movie Song Bombhaat Lyrics
Play This Song Online
లడ్డోలె ఉన్నదిరా పోరీ
లై లైలప్ప బుగ్గలది ప్యారీ
లడ్డోలె ఉన్నదిరా పోరీ
లై లైలప్ప బుగ్గలది ప్యారీ
నువ్వు ఆగి ఒళ్ళు ఇరుసుకుంటే వయ్యారీ పిల్లా
నాకు బొక్కలిరిగినట్టుందే రెండు పక్కలా
నీ తోవకడ్డమోస్త నేను వయ్యారీ పిల్లా
నన్ను పండబెట్టి తొక్కిపోవే చౌరస్తాలా
నీ ఒంటి గాలి సోకితేని వయ్యారి పిల్లా
సచ్చిపోయి నేను పుడతానే మల్లా మల్లా
ఓ మంచి రోజు చూసి రావే వయ్యారి పిల్లా
ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంటా నా గుండెల్లో
రైట్ హ్యాండ్ పట్టుకుంటే గోరీ
నీకు డీస్నీ ల్యాండ్ రాసిస్తా ప్యారీ
SongBombhaat
StarringNithin, Megha Akash
MusicMani Sharma
LyricsKasarla Shyam
SingerRahul Siplingunj, Ramya Behara
StarringNithin, Megha Akash
MusicMani Sharma
LyricsKasarla Shyam
SingerRahul Siplingunj, Ramya Behara
ఆధరనా నా గుండెలధర
నిదుర కంటికి రాదూ
మధుర వెన్నెల కాసేను కదరా
ఈ సిన్నదొస్తే
పగలు వెన్నెల గాసేను కదరా
నిదుర కంటికి రాదూ
మధుర వెన్నెల కాసేను కదరా
ఈ సిన్నదొస్తే
పగలు వెన్నెల గాసేను కదరా
బొమ్మోలే ఉన్నదిరా గోరీ
బం బంబాటు గుందిరా నారీ
బం బంబాటు గుందిరా నారీ
లడ్డోలె ఉన్నదిరా పోరీ
లై లైలప్ప బుగ్గలది ప్యారీ
బొమ్మోలే ఉన్నదిరా గోరీ
బం బంబాటు గుందిరా నారీ
బం బంబాటు గుందిరా నారీ
లడ్డోలె ఉన్నదిరా పోరీ
లై లైలప్ప బుగ్గలది ప్యారీ
యాడికెళ్లి ఊడిపడ్డది మిస్సు
దీని నవ్వుతోనే ఎలిగిపోయే U S
దీని నవ్వుతోనే ఎలిగిపోయే U S
నడుమును చూస్తే అరె అరె అరే అరే
నడుమును చూస్తే నయగారా ఫాల్స్
నడుమును చూస్తే నయగారా ఫాల్స్
నేను బోతా బయలెళ్లిపోతా
ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా
సచ్చిపోతా..
ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా
సచ్చిపోతా..
నేను బోతా బయలెళ్లిపోతా
బన్చాన్ నీ కాళ్ళుమొక్కి చచ్చిపోతా
బన్చాన్ నీ కాళ్ళుమొక్కి చచ్చిపోతా
ట్రంపెట్ అల్లే ఒంపులున్న పోరీ
ట్రంప్ లెక్క సంపుతోందిరో నారీ
ట్రంప్ లెక్క సంపుతోందిరో నారీ
రాంప్ walk చేసుకుంటూ గోరీ
స్టాంప్ గుద్దినాది గుండెమీద ప్యారీ
స్టాంప్ గుద్దినాది గుండెమీద ప్యారీ
అందగత్తె ఎవరంటే వయ్యారి పిల్లా
నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్ లా
నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్ లా
నువ్వు ఆగి ఒళ్ళు ఇరుసుకుంటే వయ్యారీ పిల్లా
నాకు బొక్కలిరిగినట్టుందే రెండు పక్కలా
నువ్వు లిప్పునట్టు గొరుకుతుంటే వయ్యారీ పిల్లా
నిప్పు ఎట్టా పుట్టే తెలిసింది నాకియ్యలా
నిప్పు ఎట్టా పుట్టే తెలిసింది నాకియ్యలా
నీ తోవకడ్డమోస్త నేను వయ్యారీ పిల్లా
నన్ను పండబెట్టి తొక్కిపోవే చౌరస్తాలా
సుక్కలెక్క సక్కకుంది పోరీ
దీని సేమట సుక్కు సెంట్ నాకు వారీ...అర్రే...
దీని సేమట సుక్కు సెంట్ నాకు వారీ...అర్రే...
నన్నుగాని ఒప్పుకుంటే గోరీ
నా స్కిన్ ఒలిచి గట్టిస్తా సారీ
నా స్కిన్ ఒలిచి గట్టిస్తా సారీ
బొమ్మోలే ఉన్నదిరా పోరీ
బం బంబాటు గుందిరా నారీ
బం బంబాటు గుందిరా నారీ
JUST SHAKE ME OUT ARE O హౌలే
JUST TAKE A LOOK ENJOY సాలే
JUST TAKE A LOOK ENJOY సాలే
నీ కంటే సూపు తాకితేనే వయ్యారి పిల్లా
మునిగి తేలినట్టే ఉంటాది కాశీ గంగలా
మునిగి తేలినట్టే ఉంటాది కాశీ గంగలా
నీ ఒంటి గాలి సోకితేని వయ్యారి పిల్లా
సచ్చిపోయి నేను పుడతానే మల్లా మల్లా
గ్రీన్ సిగ్నల్ ఇవ్వరాధే వయ్యారీ పిల్లా
గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటానే తెల్లారికల్లా
గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటానే తెల్లారికల్లా
ఓ మంచి రోజు చూసి రావే వయ్యారి పిల్లా
ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంటా నా గుండెల్లో
వైట్ హౌస్ వన్నెలున్న పోరీ
లైట్ హౌస్ లెక్క చూపరాధే ధారీ
లైట్ హౌస్ లెక్క చూపరాధే ధారీ
అరే అరే అరే....
రైట్ హ్యాండ్ పట్టుకుంటే గోరీ
నీకు డీస్నీ ల్యాండ్ రాసిస్తా ప్యారీ
బొమ్మోలే ఉన్నదిరా పోరీ
బం బంబాటు గుందిరా నారీ
*****
బం బంబాటు గుందిరా నారీ
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి