Let's Party All Night Full Song With Lyrics || Bellamkonda Sreenivas || Rakul Preet || DSP

...
Song : Let's Party All Night
Music : devisri Prasad
Singer : Prudvi Chandra , M M Mansi
Cast & Crew : Bellamkonda Srinivas , Rakul Preet Singh
Lyrics : Sri Mani
టాసే వేసేద్దాం హెడ్డొ టైలో
వైన్ విస్కీయో ఆర్ కాక్ టైలో
ఎదో తేల్చేద్దామ్ పద ఈ ఫ్లోలో

Let's Get In The Party Rock In Baby

బుస్సని పొంగింది షాన్పెయిన్ సీసా
కస్సున లేచింది  కాట్వాక్ రోసా
హిస్సని హిప్శాన్నే స్నేక్ డాన్స్ వరస

Let's Get In The Party Rock In Baby

హేయ్ రబ్బరు బంతుల గంతులు వేద్దాం
నిద్దర కొంచెం ముందుకు తోద్దాం
రాకెట్ కలలకు రిబ్బన్ కట్ చేద్దాం

బొంగరమల్లే గిర్రున తిరిగే
భూమితో మనమే పోటీ పడదాం
మనలో స్పీడుకి బ్రేకులు తీసేద్దాం

Right Right Right Let's Party All Night
Right Right Right Let's Party All Night
Right Right Right Let's Party All Night
Right Right Right Let's Party All Night

గుండెకు స్పీకర్సే పుట్టేసేలా
మనసే మైక్ సెట్టయ్ మోగేసేలా
మైండ్ లో మెమోరీసే గ్రైండ్ అయ్యేలా

Let's Get In The Party Rock In Baby

Earth కి Edge ల్లో నుంచున్నట్టు
డెప్తుని ఎత్తుల్లో చూస్తున్నట్లు
స్కై డైవ్ చేస్తున్న హాల్లో ఒట్టు

Let's Get In The Party Rock In Baby

నిన్నని చేరి ఈ డస్టర్ లాగ
రేపుకి నువ్వే పోస్టర్ లాగా
ఈ నిమిషానికి బూస్టర్ ఐపోరా
వజ్రం కోసే లేసర్ లాగావ్
గెలుపుకి నువ్వే టీసర్ లాగా
వరసగా నువ్వే ఐపోరా

Right Right Right Let's Party All Night
Right Right Right Let's Party All Night.. yeo..
Right Right Right Let's Party All Night
Right Right Right Let's Party All Night

కొత్త పెళ్ళి కూతురా రా రా
నీ కుడి కాలు ముందు మోపి రా రా
గునవతీ కులసకీ రారా
నువు కోరుకున్న కోవెలకు రారా

Non-Stop
Dj మిక్స్ Cd పెట్టు
Full Stop
లేని fast బీటే కొట్టు
Don't Stop
అంటూ స్టెప్పులే కుమ్మేట్టు
Next Stop
Haappiness లో అడుగే పెట్టు

ఈ నిమిషానికి టాటూ లాగ
సంతోషానికి మోటో లగ
ఉల్లాసానికి రూటే ఐపోయా

మూన్ లైట్ టాటా చెప్పేస్తున్నా
సన్ లైట్ హాల్లో అంటూ ఉన్నా
పార్టీలోనే డ్యూటీ చేసేయ్ యార్

Right Right Right Let's Party All Night
Right Right Right Let's Party All Night
Right Right Right Let's Party All Night
Right Right Right Let's Party All Night
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram