Laggam Time Telugu Movie Lie Movie Song Lyrics

...

Song: Laggam Time
Starring : Nithin. Megha Akash
Director : Hanu Raghavapudi
Singer(s):  Sai Charan & Sahiti Chaganti
Music By: Mani Sharma
Lyrics : Krishna Kanth

ఏడమ్మ ఏడి ఏడేడి వరుడే...
రామయ్యకైనా నువ్వేలే వరమే...

సీత కోరదు జింక
ఎప్పుడు వెళ్ళదు లంక

ఆపుతారా మీరూ
అసలు మ్యాటర్ వేరు

పైకే జానకి టైపు
పెద్ద టాటాకు డూపు

చూసి రమ్మ నకింకా
కాల్చువచ్చెను లంక

తగదు లేరా పోరు పోరు పోరు
పదరా చూపాలి ఇంక హోరూ జోరూ...
బజావో........

It's My Laggam Time
It's My Laggam Time
Say It One More Time
It's My Laggam Time
ఏడమ్మ ఏడి ఏడేడి వరుడే...

ఓ.... అల అల అలారే హై ఒల ఒల
అల అల అలారే హై ఒల ఒల

దగ దగ మను ఇస్పెట్
వదలడురా పేకాటా..

కుడి ఎడమలు లేనోడే కదిలే
గురు సెగలు షురూ
తగులుకుంటే వదలడింకా..
దిగులుగుంటే కధ ముదురే 

ఏ గరీబునే మరి షరాబుతో సరి
నవాబుల నడిచేయ్నా

పాము నిచ్చెనలో ఇవ్వాలే జారా
పైకి ఎగిరి అవుతా రాజా

హే సవాలునే ఇది జవాబుదే తడి
నసీబునే తిరగెయ్యనా...

మచ్చా టీలెరెడీ పెట్టేస్తా వాతా
రిచ్ఛే అవదా జీరో కాతా

పెళ్లంటే పోకరు మామే కా జోకరు
లైఫ్ లో వైఫ్ ఉంటేనే మరి షో

హేయ్ మాంగల్యం తంతునా
పిల్లేదే పిలవనా పెళ్లితో సెటిలైపోనా

తెల్ల తోలు పిల్లనే పెళ్లి చేసుకుంటా
లెక్కలేని డాలర్లే  ముళ్ళ తెచ్చుకుంటా
తెల్ల తోలు పిల్లనే పెళ్లి చేసుకుంటా
లెక్కలేని డాలర్లే  ముళ్ళ తెచ్చుకుంటా

పాహీ అని అశోక వనిన 
సోకించిన సీత ఆ సీత ఆ సీత
శారదా పాహీ అనుచు ఫారెన్లో
వేచున్నది సీత ఆ సీత నా సీత నా సీతా

హేయ్ ఎన్నాళ్ళనో వర్రీ తీరే నీలో మరీ
రెక్కల్లేని పరీ నేనే
రెండో ఇళ్ళువద ఆ పైన నింగే
అప్పుడపు దిగుతాదిలే...

హే Whom Ever I Marry
బాబూ So So Sorry
కొంగుకే ముడివేయనా 

కింగే లేకుండా అవుతానులే క్యూనూ
Life లో రాజ్యం వేలేస్తాలే

పెళ్ళయితే సూపరు మొగుడేగా నౌకరు
చూపుతో చేసేస్తాలే 
దీవానా మాంగల్యం తంతునా 
సంకెళ్ళే తెంచనా
గ్లోబునే చుట్టొచ్చేయ్నా...

సునోనా..
తలుపు తన్నే లక్కే షాదీ యారో..
తగులుకోరో ఏయ్ రా తీనుమారూ
బజావో...

It's My Laggam Time
It's My Laggam Time
Say It One More Time

It's My Laggam Time
It's My Laggam Time
Say It One More Time

It's My Laggam Time
It's My Laggam Time
Say It One More Time
****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram