Kathulatho Kolimi Full Song With Lyrics | Rana Daggubatti | Kajal Agarwal | Anup Rubens |
...
Song : Kathulatho kolimi
Music : Anup Rubens
Singer : Anup Rubens&Group
Lyrics : Lakshmi Bhujala
Steering : Rana Daggubatti,Kajal Agarwal
కత్తులతో కొలిమీ
నెత్తుటితో చెలిమీ
కత్తులతో కొలిమీ
నెత్తుటితో చెలిమీ
ఎత్తులతో ఎదిగి
నిచ్చెన పాముల కాటుకు ఓడిన ఆటా...
దేవుడినే వదిలి
దేవతనే మరిచి
తనకు తనే శిలగా
మారిన మనిషి కథ
కాలమే శిథిలాలలో
సాక్షాలుగా మారిందా
చరితలో మురిపెన్నడు
జరగంది లే ఈ వింత
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి