Just Chill Boss Full Song With Lyrics | Bellamkonda Sreenivas | Rakul Preet | DSP | Srimani

...

Song : Just Chill Boss
Singer : M M Mansi , Deepak
Music : Devisri Prasad
Starring : Bellamkonda Srinivas , Rakul Preet Singh
Lyrics : Chandrabose

 
హేయ్  డిస్కో బాబు డిస్కో బాబు డిస్కో బాబు 
నీ డిస్కులన్నీ వన్ బై వన్ ఏస్కో బాబు 
హుక్కా బాబు హుక్కా బాబు హుక్కా బాబు 
నీ కిక్కులన్నీ ధమ్ బై ధమ్ లాక్కో బాబు 

 
ఇది టాప్పు లేని పబ్బు  బికినీల బీచ్ హబ్బు 
క్లైమాక్స్ లేని నైట్ లో రిలాక్స్ అయిపోదామా 
ఇది రూఫు లరని రూము సంకెళ్లు లేని టైము 
బిరడాలు లేని బాటెళ్లతో రొమాన్స్ నింపేద్దామా 

 
ఖల్లాస్ ఖల్లాస్  కాదల్ బాదల్ ఐపోని ఖల్లాస్ 

 
Just Chill Boss 
Just Chill Boss Chill Boss
లైఫుకి మళ్ళీ లైఫ్ ఇద్దాం Chill Boss

 
ఓ కొంచెం సంతోషం ఎంతో భాద 
రీమిక్సే కాదా జీవితం 
కొంచెం నీకిష్టం ఎంతో దానిష్టం 
రీమిక్సే కాదా ఫేటు కాగితం 

 
Fairu ఉంది ఐసు అంది 
రెండు కలిసిన గ్లాసూ ఉంది 
ఏం కావాలో ఛాయిస్ నీదేరా 
 
మైకం ఉంది మైకు ఉంది 
నీ గుండెల్లో స్టాకు ఉంది
ఏం చెప్తావో వాయిస్ నీదేరా     

 
ఖల్లాస్ ఖల్లాస్  కాదల్ బాదల్ ఐపోని ఖల్లాస్ 
Just Chill Boss 
Just Chill Boss Chill Boss
లైఫుకి మళ్ళీ లైఫ్ ఇద్దాం Chill Boss

 
Lets Go... 

 
క్యూబా లా ఉంది లావా రా లవ్వు 
టచ్ చేసి చూడు కాలి బూడిదే 
చాకోలెట్లా  ఉండే సైనైడు లవ్వు 
కిస్ చేసి చూడు ఊపిరాడదే 

 
లెక్కకు మించిన ఆనందంలో 
కిక్కుతో బతికే నిమిషం చాలు 
స్టాట్యూ లాగా వందేళ్లేందుకులే 

 
దిక్కై నిలిచిన హృదయం కోసం 
రాసిస్తా నా ఊపిరి దేశం 
ప్రాణం సైతం లెక్కే చెయ్యనులే 

 
ఖల్లాస్ ఖల్లాస్  కాదల్ బాదల్ ఐపోని ఖల్లాస్ 
Just Chill Boss 
Just Chill Boss Chill Boss
లైఫుకి మళ్ళీ లైఫ్ ఇద్దాం Chill Boss
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram