Hey Pillagada Fidha Song Lyrics

               Play This Song Online

Song: Hey Pillagada
Movie: Fidaa
Singer: Sindhuri, Sinov Raj
Music: Shakthikanth Karthick
Lyrics: Vanamali
Cast: Varun Tej, Sai Pallavi


హేయ్ పిల్లగాడా ఏందిరో పిల్లగాడా 
నా గుండె కాడా లొల్లి
హేయ్ మొనగాడా సంపకోయ్ మోరటోడా
నా మనసంతా గిల్లి


గిర గిర తిల్లే నీలోన 
బీర బీర సుడులై తిరిగేనా 
నిలవదే నువ్వేం చేస్తున్నా
దొరకను అందానికైనా


హేయ్ పిల్లగాడా ఏందిరో పిల్లగాడా 
నా గుండె కాడా లొల్లి
హేయ్ మొనగాడా సంపకోయ్ మోరటోడా
నా మనసంతా గిల్లీ


కదిలే కదిలే చినుకే కదిలే
ముసిరే ఒక ముసురై
ఇలకాలా ఇకాటే


ఉరికే ఉరికే జతగా ఉరికే 
మనసే నిను మరిచే
తనకాల ఈకాటే


సోయి లేని హాయి లోనా
కమ్ముకున్నది గాలి వాన
ఏమౌతుందో ఏమో లోనా


నీకు తెలిసేనా నీలోని హైరానా
నన్ను కొల్చేలా నాలోని జడివానా


హేయ్ పిల్లగాడా ఏందిరో పిల్లగాడా 
నా గుండె కాడా లొల్లి
హేయ్ మొనగాడా సంపకోయ్ మొరటోడా
నా మనసంతా గిల్లి


గిర గిర తిల్లే నీలోన 
బీర బీర సుడులై తిరిగేనా 
నిలవదే నువ్వేం చేస్తున్నా
దొరకను అందానికైనా 
*****

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram