Freedom Song Lyrics from Lie Telugu Movie
...
Title : Freedom Song Lyrics
Cast : Nithin , Megham Akash
Singers : Anurag Kulkarni , Ramya Behra
Music Director : Manisharma
Lyricist : Krishna Kanth
పెదవులతో చేశా స్నేహం...
విడిపడితే కాదా నేరం..
మీసం మొదటి సారి చేసే
పెదవి పైన నాట్యం....
ఆధరం ఆపదేంటో చూసి
ఏమిటి ద్రోహం... హో.. హో...
తీసేయ్ తీసి వేసేయ్
పై పై ఫేకు ముసుగు తీసేయ్
చేసేయ్ చేసి చూసేయ్
స్మైలుతో సౌల్ కడిగి వేసేయ్
ఫ్రీడమ్ ఫీల్ ద ఫ్రీడమ్
పెదవి పెదవి మధ్య ప్రళయం
ఫ్రీడమ్ వేద మంత్రం
పెదవి పెదవి మధ్య ప్రనయం
నర నరము నాలో జల్సా...
అణువణువు ఆడే సల్సా...
కలలే కళ్ళజోడే తొడిగి పెట్టేనే హింస
నడిచే వాల్కనో ని నేను
తీసేయ్ తీసి వేసేయ్
పాస్వర్డ్ తీసి సౌల్ ఫ్రీ చెయ్
చేసేయ్ చేసి వేసేయ్
ఒంటరి నన్ను జంట చేసేయ్
ఫ్రీడమ్ ఫీల్ ద ఫ్రీడమ్
పెదవి పెదవి మధ్య ప్రళయం
ఫ్రీడమ్ వేద మంత్రం
పెదవి పెదవి మధ్య ప్రనయం
తిరిగసలే రాని కాలం...
గుర్తులేని వేసే వేలం...
ఎగిరే గువ్వకంటూ ఉందా దేశం ఏదైనా
నిమిషం గలినైనా గుండె ఖైదు చేసె నా
వై నీడ్ చేగువేరా
నీలో సౌలు ఎగరవేయరా..
టాటూ కాదులేరా
నీ బాడీ అంటే స్వేచ్ఛ కదరా...
ఫ్రీడమ్ ఫీల్ ద ఫ్రీడమ్
నీతో నువ్వు పడకు జగడం
ఫ్రీడమ్ వేద మంత్రం
నీతో నువ్వు గడువు సమయం
ఫ్రీడమ్ ఫీల్ ద ఫ్రీడమ్
నీతో నువ్వు పడకు జగడం
ఫ్రీడమ్ వేద మంత్రం
నీతో నువ్వు గడువు సమయం
ఫ్రీడమ్ ఫీల్ ద ఫ్రీడమ్
ఫ్రీ ఆఫ్ మైండ్ ఈస్ ద అంతెం..
ఫ్రీడమ్ ఫీల్ ద ఫ్రీడమ్
ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఈస్ ద అంతెం...
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి