Fidaa Title Song Lyrics

                       Play Song Online

Song: Fidaa Title Song
Singer: Hemachandra, Malavika
Music: Shakthikanth Karthick
Lyrics: Chaithanya Pingali
Starring: Varun Tej, Sai Pallavi

ఓ ఫిదా .... 
ఎంత దూరం ఇలా అంత చేరువే కదా 
ఒక్కసారి తొంగి చూడవా 
ఎన్ని దారులో అలా వాకిలాయె ఎద 
ఒక్కసారి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవ్వునులే 
ఒక నింగేలే మనకున్నది 
నా కలల తోటలో 
మారని ఋతువులు ఉన్నవే 
నువ్వు వచ్చుoడే   చోటు ఉన్నదే 

ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే 
పదే పదే ఒకే రోజే మాదే 
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే 

ఎంత దూరం ఇలా 
అంత చేరువే కదా 
ఒక్కసారి తొంగి చూడవా

ఆకాశం గుప్పిటిలో చిక్కేదేనా 
మేఘాలు హద్దుల్లో ఉండేదేనా 
గుండెల్లో ఆగేవి కప్పేవెలా రెప్పల్లోన 
ఆ మాత్రం నేనేంటో అర్ధం కాన 

నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే 
మరి రమ్మన్న రాకున్నదే 
అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని 
ఒక జంజాటం చంపేస్తున్నదే....

గుండె తలుపు తట్టకు 
నిన్ను నాలో వెతకకు 
నా న నా....   
నా న నా.... 
నా నానా.... 
నననా... 

మాటే తేలేలోన ఆపేస్తానా 
బాధ ఐతే నీతోనే చెప్పేసేయనా 
నవ్వే ఐతే నీ నుండి దాచేస్తానా 
దాచేస్తానా..... 
మానసయ్యే మౌనంగా ఏడుస్తున్నా 

నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే 
మరి రమ్మన్న రాకున్నదే 
అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని 
ఒక జంజాటం చంపేస్తున్నదే.... 

ఎంత దూరం ఇలా అంత చేరువే కదా 
ఒక్కసారి తొంగి చూడవా 
ఎన్ని దారులో అలా వాకిలాయె ఎద 
ఒక్కసారి తొంగి చూడవా
మా వైపు వెన్నెలే మీకు వేకువ అవ్వునులే 
ఒక నింగేలే మనకున్నది 
నా కలల తోటలో 
మారని ఋతువులు ఉన్నవే 
నువ్వు వచ్చుoడే   చోటు ఉన్నదే 

ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే 
పదే పదే ఒకే రోజే మాదే 
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హేయ్.... 
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే 
పదే పదే ఒకే రోజే మాదే 
ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హేయ్....
*****



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

The Breakup Song With Telugu Lyrics || Arjun Reddy Movie|| Vijay Devarakonda, Shalini || Sandeep

Native Place Song Lyrics || Hello Guru Prema Kosame Movie Song Lyrics || Ram Pothineni, Anupama || DSP

ఒకే ఒక లోకం నువ్వే లిరిక్స్ | Okey Oka Lokam Lyrics – Sashi (2021) | Best of Sid Sriram