A For Apple Song Lyrics-Jaya JAnaki Nayaka
...
Song : A For Apple
Singer :Mamta Sharma , Sagar
Music : Devisri Prasad
Lyrics :Srimani
Starring :Bellamkonda Srinivas , Rakul Preet Singh
A For Apple , B For బుజ్జులు
C For సిలకలు , D For డింపలు
A To Z ఇట్టాటివి ఎన్నెన్నో పేరులు
ఇచ్చారు నా ఒంటికి ఏవేవో బిరుదులు
Hi మేస్సేజులు , Thai మస్సాజులు
హార్ట్ లీకై వత్తారు రెడ్డులు రాజులూ
Fuse ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు
వద్దన్నా ఇస్తారు డైమండ్ గాజులూ
హేయ్ ఫోన్ ఎవడిధైన నా ఫోటో ఉంటాదంట
ఆధార్ కార్డు లాగా వెంట ఉంటా
ఏ వయసు వాడినైనా నీ వరస కలుపుకుంటా
నా సొగసు లెక్క తేల్చలేనిదంటా
బాంబూ చికెన్ ఉంది జంబో సోకుంది
మీలొ ఎవడంట రాంబో
అందం బాంబుంది ఐటెం సాంగ్ ఉంది
మీలో ఎవడు నాకు కాంబో
యే రాజమండ్రి జాంగ్రీ అని
కాకినాడ కాజ అని
జిలేబీ లాంటిదని గులాబీ అని
నా పెద్దవికెన్ని పేర్లు రో
స స సైజ్ జీరో సింబల్ అని
బంగారు బ్యాంగిల్ అని
సన్నాయి కన్నా సన్నదని సన్నజాజని
నా నడుముకెన్ని నిక్కు నేమ్స్ రో
ఖారా కిళ్ళీ కన్నా
ఘాటే నీ మాటే సోనా
మాంగో జెల్లీ కన్నా
పిచ్చా స్వీటే
నీ ముద్దు పేర్లే చిన్నదానా
బాంబూ చికెన్ ఉంది జంబో సోకుంది
మీలొ ఎవడంట రాంబో
అందం బాంబుంది ఐటెం సాంగ్ ఉంది
మీలో ఎవడు నాకు కాంబో
నా బుల్లి బుగ్గ బులి బులి బెల్లూన్
నే నడిచి వెళ్లే బ్యూటీ సెలూన్
నే ఉన్నచోట కుర్రాళ్ళకు ఆక్సిడెంట్ జోన్
అని నాపైన ఎన్ని కవితలో
నా కన్నెసోకు వాటర్ మెలోన్
నా కొంటె చూపు మల్లెల తుఫాన్
నా బుగ్గలోన సిగ్గు పొలం దున్నే కిసాన్
మరి ఎవడంటు ఎన్ని ప్రశ్నలూ
గ్లామర్ గ్రైనేడునే
మా గుండెలో పేల్చేసావే
బ్యూటీ పేటెంటునే మాకే
ఫట్టుమంటు రాసినావె
బాంబూ చికెన్ ఉంది జంబో సోకుంది
మీలొ ఎవడంట రాంబో
అందం బాంబుంది ఐటెం సాంగ్ ఉంది
మీలో ఎవడు నాకు కాంబో
*****

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి